Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్ర రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొనే రేవంత్ రెడ్డి శనివారం పెళ్లిరోజు జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఆయన పెళ్లి రోజు సందర్భంగా పెళ్లినాటి ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
శనివారం నాటికి వీరి పెళ్లి జరిగి 30 సంవత్సరాలు కావడంతో ఈయన పెళ్లయిన కొత్తలో తీసుకున్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలు బక్కపలచగా ఉన్న రేవంత్ రెడ్డిని చూస్తే టక్కున గుర్తుపట్టలేము. అయితే పెళ్లి రోజు సందర్భంగా రేవంత్ రెడ్డి దంపతుల ఫోటోలను కాంగ్రెస్ పార్టీకి చెందినగ్రేటర్ హైదరాబాద్ కమిటీలో ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న దినేశ్ కుమార్ ఈ ఫోటోని షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులు రాజకీయ నాయకులు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఫోటో తీసుకున్న సమయానికి ఈయనకు రాష్ట్ర రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఆయన జీవితం కొనసాగుతోంది.
పెళ్లయిన కొన్ని సంవత్సరాలకు ఈయన రాజకీయాలలోకి అడుగుపెట్టారు. ఎమ్మెల్సీగా తన ప్రస్థానం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదుగుతూ అనంతరం ఎమ్మెల్యే, ఎంపీగా కూడా కొనసాగారు. ప్రస్తుతం ఈయన ఎంపీగా కొనసాగుతూనే టీపీసీసీ చీఫ్ పదవిలో కొనసాగిస్తున్నారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…