Surekha vani : అప్పటికి వరకు పెళ్లి ఊసే ఎత్తని కొందరు హీరోలు లాక్ డౌన్ సమయం లో అందరి పెళ్లిళ్లు చక చక జరిగిపోయాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బ్యాచిలర్స్ అందరు పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటి వారైయ్యారు. మరికొందరు రెండో వివాహం చేసుకొని అభిమానులకు అదిరిపోయే షాక్ ఇచ్చారు.
తాజాగా సోషల్ మీడియా లో ఒక వార్త ట్రెండీ అవుతుంది. అదేంటంటే తెలుగులో కొన్ని సినిమాలకు భార్య పాత్రల్లో మరియు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసిన సురేఖ వాణి రెండో పెళ్లి చేసుకుంటుందంటూ ఒక వార్త వచ్చింది. అయితే ఓ వెబ్సైటు లో ఆ వార్తని చూసిన సురేఖ వాణి అది నిజం కాదని ఫేక్ అని తెలిపింది. మరియు ఇదే వార్తపై సురేఖావాణి కూతురు సుప్రిత రియాక్ట్ అయ్యింది. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తే అది జర్నలిజం అనిపించుకోదు అని సీరియస్ గా వ్యాఖ్యలు చేసింది.
సురేఖ వాణి ఈ వార్తతో మరో సారి ఫేమస్ అయ్యింది. సురేఖ వాణి అప్పుడపుడు తన కూతురు తో డాన్స్ చేసిన వీడియోలు, మరియు దిగిన ఫోటోలు సోషల్ మీడియా ద్వారా పంచుకునేది. ఆ ఫోటోలు వైరల్ అయ్యేవి. ఇప్పుడు మరోసారి సురేఖ వాణి విషయం రావడం మరో సారి నెట్ లో ట్రెండ్ అయ్యింది.
గత సంవత్సరం లో నిర్మాత దిల్ రాజు, మరియు సింగర్ సునీత రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే అదే పనిగా సినిమా వాళ్లని టార్గెట్ చేసి వాళ్ళ అనుమతి లేకుండా, వాళ్ళు ఏమి ప్రకటనలు ఇవ్వకుండా ఇచ్చినట్లు ఒక పోస్టర్ ని సృష్టించి నెట్ లో వదులుతున్నారు. ఆ పోస్టర్ ని చూసిన వాళ్ళు అదే నిజం అనుకోని షేర్లు చేస్తున్నారు. ఆలా చేయడం మూలంగా అందులో ఉన్న వాళ్ళు దానిని చూసి ఇది నిజం కాదు అని చెప్పలేనంత వరకు సోషల్ మీడియా లో అదే నిజం అని నమ్మేస్తున్నారు. ఆ సదరు నటులు అది నిజం కాదు ఫేక్ అని చెప్తే అప్పుడు ఆ వార్తకి ముగింపు అనేది ఉంటుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…