Featured

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

Naresh: సినీ నటుడు నరేష్ ప్రస్తుతం ఏదో విషయంలో వివాదాస్పదం అవుతున్నాడు. గతంలో కామెడీగా క్రేజ్ సంపాదించుకున్న నరేష్, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నాడు. ‘ మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణుకు మద్దతు తెలుపుతూ… తెగ హంగామా చేశాడు నరేష్. మంచు ఫ్యామిలీకి మద్దతు తెలుపుతూ కొన్ని కాంట్రవర్సీ కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఇండస్ట్రీకి పెద్ద మోహన్ బాబే అంటూ.. తెగ హడావుడి చేశారు. 

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

ఇదిలా ఉంటే మరోసారి నరేష్ పేరు తెరపైకి వచ్చింది. నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి.. నరేష్‌, ఆయన తల్లి విజయ నిర్మల పేరు చెప్పి పలువురి దగ్గర భారీగా వసూళ్లకు పాల్పడింది. ఆమె మీద గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ లో కొందరు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంపై నరేష్‌ స్పందిస్తూ.. రమ్యకు, తనకు ఎలాంటి సబంధం లేదని స్పష్టం చేశారు.

Naresh: సినీ నటుడు నరేష్ మూడు పెళ్లిళ్ల కథేంటో తెలుసా..?

ఇదిలా ఉంటే నరేష్ ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నారనేదానిపై చర్చ జరుగుతోంది.  నరేష్ కి ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. మొదట్లో తల్లి విజయ నిర్మల చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత భేదాభిప్రాయాల వల్ల విడిపోయారు.

ఆ తరువాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. మూడో పెళ్లిగా ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు. అయితే వీరికి కూడా విడాకులు అయ్యాయని..

మూడో పెళ్లి కూడా పెటాకులు..

మొదట్లో విజయనిర్మల ఓ సంబంధాన్ని చూసి పెళ్లి చేసింది. సీనియర్ కెమెరామెన్ శ్రీను కుమార్తెను పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఒక బాబు నవీన్ జన్మించిన తర్వాత మనస్ఫర్ధల కారణంగా విడిపోయారు. తర్వాత దేవులపల్లి కృష్ణశాస్త్రి మనవరాలు రేఖా సుప్రియను రెండో పెళ్ళి చేసుకున్నారు. వీరు కూడా మనస్ఫర్ధల కారణంగానే విడిపోయారు. 50 ఏళ్ళ వయస్సులో ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అయిన రఘువీరారెడ్డి సోదరుడి కుమార్తె రమ్యను  వివాహం చేసుకున్నాడు. వీరికి ముగ్గురు కొడుకులు. ప్రస్తుతం రమ్యకు కూడా విడాకులు ఇచ్చాడని.. నెలనెల మెయింటనెన్స్ చెల్లిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

20 hours ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

21 hours ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago