బాలీవుడ్ లో ‘పెయింటర్ బాబు’ అనే హిందీ సినిమా ద్వారా పరిచయమై సినిమా రంగంలోకి అడుగుపెట్టింది మీనాక్షీ శేషాద్రి. ఈవిడ కూడా అతి తక్కువ టైమ్ లోనే బాలీవుడ్లో నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రముఖ బాలీవుడ్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించారు.
ఇక ఆ తర్వాత ఈమె తెలుగులో కూడా నటించింది. టాలీవుడ్ లో ఈమె నటించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమా ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ తర్వాత ‘జీవన పోరాటం’ అనే సినిమాలో కూడా నటించింది. ఆపై చిరంజీవి హీరోగా కే.విశ్వనాథ్ దర్శకత్వంలో ఏడిద నాగేశ్వరరావు నిర్మించిన ‘ఆపద్బాంధవుడు’ సినిమాలో కూడా కధానాయికగా నటించి అందరినీ మెప్పించింది. ఈ సినిమా ఆశినంత విజయం అందుకోలేకపోయినా.. అందరికీ గుర్తుండిపోయే తెలుగు క్లాసిక్ సినిమాలో ఒకటిగా నిలిపోయింది.
అయితే మీనాక్షి టాలీవుడ్ లో చేసిన సినిమాలు తక్కువే అయినా.. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ గా ఎదిగింది. 1995లో హరీష్ మైసూర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక పెళ్లి తరువాత సినిమాలకు దొరమై అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం ఆమె ఓ డాన్స్ స్కూల్ నడుపుతూ అమెరికాలో జీవితాన్ని బిజీ బిజీగా గడిపేస్తోంది. మీనాక్షీ శేషాద్రికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. తాజగా మీనాక్షి లేటెస్ట్ ఫోటోలు నట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే వీటిన చూసిన తర్వాత అప్పుడు మనం చూసిన మీనాక్షి శేషాద్రీయేనా అనే అనుమానాలు రావడం సహజమే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…