Vijay Kumar సినిమా ఇండస్ట్రీలోకి స్టార్ హీరోల వారసులు కూడా రావడం సర్వసాధారణం. ఇలా ఎంతోమంది సెలబ్రిటీల పిల్లలు ఇండస్ట్రీలో కొనసాగుతూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే కొంతమంది అవకాశాలు లేక ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. అయితే సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన వారిలో సీనియర్ నటుడు విజయ్ కుమార్ ఒకరు.
ఈయన తెలుగు తమిళ భాష చిత్రాలలో నటించి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈయన ఏకంగా 40 సినిమాల వరకు నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న విజయ్ కుమార్ పిల్లలు కూడా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు.
విజయ్ కుమార్ కొడుకు అరుణ్ కుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించారు. ప్రభాస్ హీరోగా నటించిన సాహో చిత్రంలో ఆయనకు ఫ్రెండ్ పాత్రలో నటించారు. అలాగే రాంచరణ్ బ్రూస్లీ సినిమాలో కూడా నటించారు. ఇక ఈయన కుమార్తెలు శ్రీదేవి విజయ్ కుమార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమాలో హీరోయిన్గా నటించారు.
శ్రీదేవి..
ఇక మరో కుమార్తె వనిత విజయ్ కుమార్ సైతం దేవి మూవీ ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ప్రీతా విజయ్ కుమార్ రుక్మిణి అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత మా అన్నయ్య సినిమాలో కూడా ప్రీతా విజయ్ కుమార్ నటించింది. క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు వంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…