Featured

Dulquer Salman : దుల్కర్ సల్మాన్ భార్య సుఫియా బాక్గ్రౌండ్ తెలుసా…!

Dulquer Salman : ‘సీతారామం’ లో రామ క్యారెక్టర్ లో ఒదిగిపోయిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఓకే బంగారం, మహానటి, కనులు కనులను దోచాయంటే సినిమాలతో పార భాషా నటుడైనా తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులు దుల్కర్ ను మన వాడిగా ఓన్ చేసేసుకున్నారు. నిజానికి దుల్కర్ యాక్టర్ అవడం అయన తండ్రి మమ్ముట్టి కి ఇష్టం లేకపోయినా ఒప్పించి హీరో అయ్యాడు. రెండో సినిమా ‘ఉస్తాద్ హోటల్’ కు నేషనల్ అవార్డు వచ్చింది. ఇక తమిళ, మలయాళంలో మంచి పేరు తెచ్చుకున్న దుల్కర్ ఆ తరువాత మహానటి సినిమాతో తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

సినిమాల్లోకి రాకముందే పెళ్లి…

దుబాయ్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న దుల్కర్ అక్కడ నాలుగు గోడల మధ్య పనిచేయడం ఇష్టం లేకపోతే సినిమాల మీద ఇష్టం తో మళ్ళీ కేరళ వచ్చేసాడు. 2011 లో సినిమాల్లోకి రాకముందే డిసెంబర్ 22 న చెన్నై కి చెందిన అమల్ సూఫియా ను పెళ్లి చేసుకున్నారు. అమల్ సూఫియా ప్రాఖ్యత అర్కిటెక్ట్. 2012 లో సినిమాల్లోకి మాముట్టికి ఇష్టం లేకపోయినా వచ్చిన దుల్కర్ సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకుంటున్నాడు.

మలయాళం, తమిళం లోనే కాకుండా, తెలుగులోనూ మంచి మార్కెటింగ్ సంపాదించాడు. ఇక దుల్కర్, సూఫియా లకు ఒక పాప కూడా ఉంది. ఇక మహానటి సినిమాతో అటు నార్త్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న దుల్కర్ ఇపుడు సీతారామం సినిమాతో మరింత ఫాలోయింగ్ ను దేశ వ్యాప్తంగా తెచ్చుకున్నాడు.

Bhargavi

Recent Posts

మరిన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు..మూడు రోజుల పాటు వర్షాల హెచ్చరిక.!

ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…

2 days ago

విజయ్-సంగీత కలిసి ఉంటున్నారా? కోలీవుడ్‌లో కొత్త చర్చ..

తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…

2 days ago

ఒకడే కాదు.. తమ్ముడు కూడా టాప్ క్లాస్! సూర్యవంశీ కుటుంబంలో మరో క్రికెట్ స్టార్..

భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…

2 days ago

రూ.30 వేల అప్పు కోసం దారుణం.. స్నేహితుడినే హత్య చేసిన ఇద్దరు యువకులు..

నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…

2 days ago

ఎలాన్ మస్క్ సంపద ఎంత తెలుసా?.. ప్రపంచ జనాభాకు పంచితే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది?ఆశ్చర్యపరిచే లెక్కలు ఇవే!

ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…

2 days ago

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు షాక్..జరిమానా విధించిన న్యాయస్థానం..

హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…

2 days ago