సాధారణంగా లక్షలు సంపాదించాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ కష్టపడకుండా కేవలం అదృష్టంతో లక్షలు సంపాదించుకునే అవకాశం వస్తే ఎవరైతే వదులుకుంటారు చెప్పండి. అయితే అలాంటి అవకాశం ఇప్పుడు ఒకటి లభిస్తోంది. ఈ అవకాశాన్ని ఎవరైనా సద్వినియోగం చేసుకోవచ్చు. కాకపోతే మీ దగ్గర రూపాయి నోటు ఉంటే ఈ అదృష్టం మీకు వరిస్తుంది అని చెప్పవచ్చు.
సాధారణంగా ప్రస్తుత కాలంలో చాలా మంది పాత నాణేలు, పాత కరెన్సీ నోట్లను అధిక మొత్తంలో డబ్బులు చెల్లించి సొంతం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే స్వాతంత్రానికి పూర్వం ముద్రణ జరిగిన రూపాయి నోటు మీ దగ్గర ఉంటే మీరు లక్షాధికారి అయిపోయినట్లే. కేవలం మీ దగ్గర 1935లో అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం గవర్నర్ జే డబ్ల్యూ కెల్లీ సంతకంతో నోటు ఉంటే మీరు దానిని ఈబేలో అమ్మి ఏకంగా రూ.7 లక్షలను సొంతం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఈ విధమైనటువంటి పాత నోట్లు, నాణేలు, స్టాంపులకు అధిక డిమాండ్ ఏర్పడింది. ఇలాంటి వాటిని ప్రస్తుతం ఈబేలో మాత్రమే కాకుండా ఇంకా చాలా వెబ్‌సైట్లు కొనడానికి ముందుకు వస్తున్నాయి. అవి https://indiancoinmill.com ఇందులో పాత నోట్లు, నాణేలను అమ్ముకోవచ్చు. అలాగే… https://www.collectorbazar.com/indian-notes/ ఈ వెబ్‌సైట్లో నోట్లు నాణేలతో పాటు పాత స్టాంపులను కూడా అమ్ముకోవచ్చు.
అయితే వీటిని అమ్మాలనుకొనేవారు ముందుగా ఏ వెబ్ సైట్ లో అయితే అమ్మాలనుకుంటున్నారో ఆ వెబ్ సైట్ కి సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ అయ్యి… మీరు అమ్మదలచుకున్న నోటును రెండువైపులా ఫొటో తీసి… అప్‌లోడ్ చెయ్యాలి. అదే విధంగా దాని ప్రత్యేకతలు ఏమిటి… ఎందుకు అమ్మాలనుకుంటున్నారు దాని ధర ఎంత.. మీ పేరు, ఫోన్ నెంబర్ పొందుపరచాల్సి ఉంటుంది. ఎవరైనా కొనాలనుకునేవారు మీకు ఫోన్ చేసి వాటిని కొనుగోలు చేస్తారు.
తమిళనాడు రాజకీయాల్లో సినీ కుటుంబాలకు సంబంధించిన సంఘటనలు తరచూ చర్చకు దారి తీస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటుడు సత్యరాజ్ కుటుంబంలో…
మలయాళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సంయుక్త మీనన్ పెళ్లి వార్తలు మరోసారి సోషల్…
నేటి జీవనశైలిలో మార్పులు, అసమయ ఆహారం కారణంగా జీర్ణ సమస్యలు చాలా మందిలో కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సహజ ఆహారాలకు…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజూ ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో త్వరలో కొత్త ప్రీమియం సేవలు అందుబాటులోకి రావచ్చని సమాచారం.…
ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవనశైలిలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే దానిని ఎలా వాడుతున్నామన్నది ఆరోగ్యంపై ప్రభావం…
వేసవి కాలంలో ఎండ తీవ్రత పెరిగినకొద్దీ చర్మ సమస్యలు కూడా ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ముఖం, మెడ, చేతులపై టానింగ్ రావడం…