Health News

నెయ్యి తింటే ఎంత బరువు పెరుగుతారో తెలుసా?

మనలో చాలామంది నెయ్యి తీసుకోవడం వల్ల అధికంగా శరీర బరువు పెరుగుతారని భావించి వారి డైట్లో నెయ్యి ని దూరం పెడుతుంటారు. ఈ క్రమంలోనే నెయ్యితో తయారుచేసిన ఏ వంటలను కూడా తినడానికి ఇష్టపడరు. నెయ్యిని తినడం వల్ల శరీర బరువు పెరుగుతారనే విషయం పక్కన పెడితే, ఆయుర్వేద శాస్త్రం మాత్రం నెయ్యిని తీసుకోవటంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామని చెబుతున్నాయి.

మన శరీర బరువు పెరుగుతారనే ఉద్దేశంతో పక్కన పెడితే మన శరీరానికి ఎన్నో ఔషధ గుణాలు కోల్పోతామని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. అందుకోసమే ప్రతి రోజూ మన ఆహారంలో భాగంగా నెయ్యిని తప్పకుండా చేర్చుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే కొందరికి ఆవు నెయ్యి మంచిదా? గేదె నెయ్యి మంచిగా అనే సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఆయుర్వేద నిపుణులు గేదె నెయ్యి కన్నా, ఆవు నెయ్యి ఎంతో శ్రేష్టమైనదని, ఆవునెయ్యిలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చెబుతున్నారు. మరి ఎంతో శ్రేష్టమైన ఆవునెయ్యిని తీసుకోవడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

నెయ్యిలో ఎంతో ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. తరచూ నెయ్యి తీసుకోవడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును కరిగించి గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ క్రమంలోనే గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. అదేవిధంగా కండరాల మధ్య ఉన్న కణాలను నెయ్యి ఎంతో మృదువుగా ఉంచడానికి తోడ్పడుతుంది. తద్వారా మన శరీరంలో కదలికలు ఎంతో సులువుగా ఉంటాయి. ముఖ్యంగా యోగాసనాలు చేసేవారు నెయ్యి తీసుకోవడం వల్ల శరీర కదలికలకు దోహదపడతాయి. అదేవిధంగా జ్ఞాపక శక్తిని కూడా పెంపొందిస్తుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

2 hours ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

2 hours ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

2 hours ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

3 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

4 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

4 hours ago