General News

సమాజం తలదించుకునే చర్య.. కన్నకూతురిపై తండ్రి అత్యాచారం.. వీడియో తీసి మరీ..!

రోజు రోజుకూ మహిళపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎన్ని చట్టాలు తెచ్చినా ఏ మాత్రం భయం లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల భయట కనిపించిందంటే చాలు.. ఓర చూపులతో మహిళలకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇటీవల ఈ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.

సొంత వాళ్లు కూడా ఇలాంటి ఘోరాలకు పాల్పడుతున్నారు. వాయి వరుసలు లేకుండా.. కన్న కూతురు అని కూడా చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతన్నారు. ఇలాంటి ఘటన ఒకటి బిహార్ లో చోటు చేసుకుంది. కన్న కూతురుపైనే అత్యాచారం చేసి.. వీడియో తీసి మరీ లొంగదీసుకొని బెదిరింపులకు పాల్పడతున్నాడో తండ్రి.

దీనికి సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు ఇలా తెలిపారు. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రి కన్న కూతరు విషయంలో కాలయముడిగా మారాడు. బిహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ జిల్లా జసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ గ్రామం ఉంది. ఆ గ్రామంలో దంపతులు.. ఒక కూతురు కలిసి జీవిస్తున్నారు. ఆ రోజు పాఠశాలకు సెలవు.. తన భార్య కూడా ఇంట్లో లేకపోవడంతో.. కామంతో రగిలిపోయాడు సదరు తండ్రి.
ఇంట్లో ఉన్న తన కూతురుపై అత్యాచారం చేశారు.

ఆ సమయంలో వీడియో తీసి.. ఎవరికైనా చెబితే ఈ వీడియో బయటక పెడతానని బెదిరించాడు. కానీ ఆ యువతి తన తల్లికి చెప్పింది. ఇద్దరు కలిసి వెల్లి.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన డిసెంబర్ 7న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడి అరెస్టు చేసి.. విచారణ చేపడుతున్నారు. ఈ విషయం గ్రామంలో ముందే తెలవడంతో అతడిని గ్రామస్తులు దేహశుద్ధి చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago