Categories: FeaturedMovie News

Geetha Madhuri: భర్తతో కలిసి ఉదకశాంతి పూజ చేసిన గీతా మాధురి.. ఈ పూజ ఎందుకు చేస్తారో తెలుసా?

Geetha Madhuri: టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో గీతామాధురి ఒకరు. ఈమె నటుడు నందును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇకపోతే ఈ దంపతులకు ఇటీవల ఒక కుమార్తె కూడా జన్మించారు. అయితే తాజాగా గీతామాధురి మరోసారి తల్లి కాబోతున్న విషయం మనకు తెలిసిందే.ఈమె ప్రస్తుతం 9వ నెల గర్భంతో ఉన్నారు.

ఈమెకు ఫిబ్రవరి నెలలోనే డెలివరీ డేట్ ఇచ్చినట్లు గతంలో ఓ సందర్భంలో గీతామాధురి తెలియజేశారు. ఈ క్రమంలోనే ఘనంగా సీమంతపు వేడుకలను కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా సీమంతపు వేడుకలతో పాటు తన భర్తతో కలిసి గీతామాధురి ఉదకశాంతి పూజ చేశారు. ఈ పూజకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో ఎంతోమంది అసలు ఉదకశాంతి పూజ అంటే ఏంటి ఈ పూజ ఎందుకు చేస్తారనే విషయం గురించి సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఉదకశాంతి పూజ అంటే మంత్రంతో జలాన్ని పరిశుద్ధం చేసి ఆ మంత్ర జలాన్ని ఇల్లు మొత్తం చల్లడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి దోషాలు మొత్తం తొలగిపోతాయి. అంతేకాకుండా ఈ పూజను చాలామంది ఐశ్వర్యం కోసం ఆరోగ్యం కోసం ఆయుష్షు కోసం కూడా చేస్తుంటారు.

ఆరోగ్యం కోసం..

ఇక గీత మాధురి గర్భంతో ఉన్నప్పుడు ఈ పూజ చేశారు అంటే తన బిడ్డ ఆరోగ్యం కోసమే ఈమె ఈ పూజ నిర్వహించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు పై ఎంతోమందిని నేటిజన్స్ వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేయడమే కాకుండా ఈమెకు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago