Indian wedding hands with gold
మగువలకు తీపి కబురు బంగారం, వెండి ధరలు స్పల్పంగా పడిపోయాయి.. అంతర్జాతీయంగా కరోనా పరిస్థితి తగ్గికపోవడం… స్టాక్ మార్కెట్స్ దూకుడు కారణంగా పసిడి ధరలూ కాస్త తగ్గాయి.
మంగళవారం నాటి ప్రారంభ ధరతో పోలిస్తే బంగారం ధరలలో పెరుగుదల లేదు చేసుకోలేదు. మంగళవారం రూ.44,990గా ఉన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర.. నేడు రూ 44,900గా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,090 నేడు రూ 48,980గా ఉంది. దేశంలోని పలు నగారాల్లోని బంగారం ధరలను చూస్తే చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.45,330. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,960 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,960ఉంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర… రూ.72,700 ఉండగా ధర రూ.400 తగ్గింది. ఏప్రిల్ 1న వెండి కేజీకి రూ.67,300 ఉండగా ఇప్పుడు కాస్త రూ.72,700 ఉంది.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…