తెలంగాణలో కరోనా అదుపులో ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. 1,08,921 శాంపిల్స్ పరీక్షించగ వాటిలో 609 మందికి పాజిటివ్‌గా నమోదైంది. నలుగురు మృతిచెందారు. ఇక పాజీటివ్ వచ్చిన వారిలో 647 మంది కోలుకున్నారు.. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య మెుత్తం 6,34,018 ఉండగా 3,811 మంది మృత్యువాతపడ్డారు.. ప్రస్తుతం 8,777 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారిగా యాక్టివ్ కేసులు సంఖ్యను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 81 కేసులు ఉండగా.. కరీంనగర్‌లో 67, ఖమ్మంలో 51, నల్గొండలో 48, వరంగల్ అర్బన్‌లో 41, పెద్దపల్లిలో 39, రంగారెడ్డిలో 36, మేడ్చల్‌లో 36 కేసులు ఉన్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…