వరుస జిల్లా పర్యటనలతో సీఎం కేసీఆర్ బీజిగా మారిపోయారు. జిల్లా కలక్టరెట్‌ల ప్రారంభోత్సవాల సందర్భంగా సిద్దిపేట,కామరెడ్డి,సిరిసిల్ల పర్యటనలు చేసిన కేసీఆర్ తాజాగా నాగర్జునసాగర్ హాలియాలో పర్యటించారు. నేడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించనున్నారు. జూన్ 22న ఈ గ్రామాన్ని సందర్శించిన కేసీఆర్ గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. పలు అభివృద్ది పనుల కోసం అధికారులకు ఆదేశాలిచ్చారు.
ఈ పర్యటనలో భాగంగా దళితవాడలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన రైతువేదికలో 130 మందితో సమావేశం కానున్నారు. ఈ విషయాన్ని గ్రామసర్పంచి ఆంజనేయులుకు ఫోన్ చేసి కేసీఆర్ చెప్పారు. అలాగే గత పర్యటనలో తానిచ్చిన హామీల అమలు తీరును కూడా ఆయన పరిశీలించనున్నారు.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…