పసిడి ధరలు మరోసారి పెరిగాయి. ఇటీవల స్వల్పంగా తగ్గుతూ వచ్చిన ధరలు తాజాగా పెరుగుతూ వస్తున్నాయి. ఆదివారం కూడా బంగారం ధరలు పెరిగాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర రూ.290 మేర ధర పెరిగింది. దేశ వ్యాప్తంగా ధరలను పరిశీలిస్తే.. ప్రస్తుతం 22 క్యారెట్ల తులం (10 గ్రాముల) బంగారం ధర.. రూ. 46,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 47,150 గా ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి పరిశీలిస్తే…
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,350 గా ఉంది.
ముంబై: 22 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.46,150, 24 క్యారెట్ల (10 గ్రాముల) ధర రూ.47,150
చెన్నై: 22 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.44,350, 24 క్యారెట్ల (10 గ్రాముల) ధర రూ.48,380.
బెంగళూరు: 22 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల (10 గ్రాముల) ధర రూ.48,000.
హైదరాబాద్: 22 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల (10 గ్రాముల) ధర రూ.48,000
విజయవాడ: 22 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000 .
విశాఖపట్నం: 22 క్యారెట్ల (10 గ్రాముల) బంగారం ధర రూ.44,000, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,000.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…