చెన్నై: తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లో అన్ని కులాలకు చెందిన వారిని అర్చకులుగా నియమించింది. మెుదటి దశగా 24 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు సీఎం స్టాలిన్. వీరికి అర్చనకు సంబంధించిన పూర్తి స్థాయి శిక్షణ పొందిన తర్వాతే విధుల్లోకి తీసుకుంటారు. ఇప్పటివరకు దేవాలయాల్లో అర్ఛనకు ప్రధాన విధులు నిర్వహిస్తున్న వివిధ కులాల వారిని దేవాలయ అర్చకుల అవకాశం కల్పిస్తామని స్టాలిన్ ఇచ్చిన ఎన్నిక హామీని అమలు చేస్తున్నారు.
స్టాలిన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆగస్టు 14తో 100 రోజులు పూర్తైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకన్నారు. 24 మంది అర్చకుల నియమాకంతో పాటు మొత్తంగా పలు విభాగాల్లో 208 మంది నియామించారు. వీరిలో భట్టాచార్యులను వైష్ణవ పూజారులు, ఒధువార్లను శైవ సంప్రదాయ నిపుణులుగా ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు కూడా స్వాగతించాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…