Categories: FeaturedGeneral News

Gold Rates Dubai : దుబాయ్ లో బంగారం ఎందుకంత చవక… మనం అక్కడి నుండి ఎంత బంగారం తెచ్చుకోవచ్చు…!

Gold Rates Dubai : ఇండియాలో బంగారం ఒకప్పుడు ఆభరణం అయితే ఇప్పుడు సగటు ఇండియన్ కి బంగారం ఆపదలో ఆదుకునే ఇన్వెస్ట్మెంట్. కొంచమైనా బంగారంను ఏదో ఒక వేడుకకు కొనే అలవాటు భారతీయిలకు ఉంటుంది. అయితే అలాంటి బంగారం ధరలు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయి. కానీ బంగారం అనగానే మనకు గుర్తొచ్చే ప్లేసుల్లో దుబాయ్ ఒకటి. ఎవరైనా దుబాయ్ నుండి వస్తున్నారంటే మనం అడిగేది బంగారం తీసుకురమ్మని. ఎందుకు దుబాయ్ లో బంగారం అంత ఫేమస్. బంగారం ధరలు అక్కడికి ఇండియాలోకి తేడా ఎందుకు ఉంటాయి. మన దేశంలో బంగారం ధరలు ఎందుకు మారుతూ ఉంటాయి. బంగారం ధరలను అసలు నిర్ణయించేది ఎవరు అన్న విషయాలు ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.

ప్రపంచంలోనే నాణ్యమైన బంగారం దొరికేది అక్కడే…

దుబాయ్ నుండి బంగారం స్మగ్లింగ్ అనే వార్తలు తరచూ వింటూ ఉంటాం. దుబాయ్ లో బంగారం ధర మనకన్నా తక్కువగా ఉంటుంది. అందులోనూ నాణ్యత మనకన్నా అధికంగా ఉంటుంది. మనకు ప్రస్తుతం బంగారం ధరకన్నా అక్కడ దాదాపు 11 వేలు వ్యత్యాసం కనిపిస్తుంది. అందుకే అక్కడ ఉండి వచ్చేవారు అక్కడి నుండి ఇండియా తిరిగి వచ్చేటపుడు బంగారం తెచ్చుకుంటారు. అయితే అక్కడి నుండి బంగారం తెచ్చుకోవడంలో కొన్ని ఆంక్షలు మన ఇండియన్ ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. దుబాయిలో ప్రపంచంలోనే స్వచ్ఛమైన బంగారం తక్కువ ధరకు లభిస్తుంది. దీనికి కారణం అక్కడ బంగారం మీద టాక్స్ లేకపోవడమే. కొన్ని వేళ కోట్లలో బిజినెస్ ఉండటం వల్ల 5% మించి టాక్స్ అక్కడ బంగారం మీద ఉండదు.

అందుకే ఇండియాలోకంటే చీప్ గా మంచి గోల్డ్ దొరుకుతుంది. అయితే అక్కడి నుండి వచ్చే మగవారు అయితే ఒక మనిషికి 20 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు. ఆడవాళ్ళైతే 40 గ్రాముల బంగారం తెచ్చుకోవచ్చు. పార్సిల్ రూపంలో అయితే 50 వేల నుండి లక్ష దాకా తెచ్చుకోవచ్చు. ఇక దుబాయ్ లో ఆరు నెలలు పైన ఉన్నవారు అయితే కిలో బంగారం వరకు తెచ్చుకోవచ్చు. పరిమితికి మించి తెస్తే కస్టమ్స్ పన్ను చెల్లించాలి. ఇక బంగారం ఆభరణాల రూపంలో తెచ్చుకోవాలి కానీ బిస్కట్స్ రూపంలో తెచ్చుకోకూడదు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago