గ్యాస్ సిలిండర్ లు ఉపయోగించే వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఓ శుభవార్తను తెలియజేసింది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే నిత్యవసర వస్తువుల వినియోగం అధికమయ్యింది. ఈ నిత్యావసరాలలో ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ లలో ఒకటి అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ఉన్నఫలంగా గ్యాస్ సిలిండర్ అయిపోతే తిరిగి గ్యాస్ బుక్ చేసుకొని మరీ రీ ఫీల్ చేసుకోవాలంటే ఎంతో సమయం పడుతుంది.
ఇలాంటి సమయాల్లోనే వినియోగదారులు ఎక్కడి నుంచి అయినా గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేసే అవకాశాన్ని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే వినియోగదారుల కోసం ఫ్రీ ట్రేడ్ ఎల్‌పీజీ సిలిండర్‌ను విడుదల చేసింది. దీని ద్వారా మీ సమీప పెట్రోల్ పంప్, కిరాణా దుకాణాల్లో గ్యాస్ సలిండర్ లభించదనుందని కంపెనీ ట్వీట్ చేసింది.
ఈ క్రమంలోనే ఉన్నఫలంగా మన ఇంట్లో సిలిండర్ అయిపోతే 5 కేజీల గ్యాస్ సిలిండర్ ను మన దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంకులు, కిరాణా షాపులలో ఎటువంటి చిరునామా ఆధారం లేకుండా, ఏదైనా ఒక గుర్తింపు కార్డు చూపించు ఐదు కిలోల ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ను కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది.
ప్రస్తుతం ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ. 495గా ఉంది. ఈ విధమైనటువంటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవడం కోసం మీరు 8454955555 నంబర్‌కు మిస్డ్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. అదే విధంగా వాట్సాప్ లో కూడా ‘REFILL’ అని టైప్ చేసి 7588888824 నంబర్‌కు మెసేజ్ పంపించి షార్ట్ సిలిండర్ ను పొందవచ్చని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ పేర్కొంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…