ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఏర్పడిన ఈ కరోనా పరిస్థితుల వల్ల ప్రజల మధ్య దూరం పెరిగిపోయింది. ఒకరికొకరు దగ్గరగా నిలబడి మాట్లాడాలన్నా ఎంతో భయపడుతున్నారు. ఈ క్రమంలోనే సొంత వారిని సైతం దూరంగా పెట్టడం వల్ల ప్రతి ఒక్కరిలో మానసిక ఆందోళన పెరుగుతున్నట్లు వైద్యులు తెలియజేస్తున్నారు.
ఈ విధంగా మానసిక ఒత్తిడి కలిగినప్పుడు, మన దగ్గర వారిని గుండెలకు హత్తుకోవడం ద్వారా మనలో ఏర్పడిన ఆందోళన పూర్తిగా తగ్గిపోయి మనసు కుదుటపడుతుందని వైద్యులు సూచిస్తున్నారు.దీని కోసం ఉత్తమమైన ఛాయిస్ గోవులు అని వారు పేర్కొంటున్నారు.
ప్రస్తుతం ఈ ట్రెండ్ నెదర్లాండ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో ప్రాచుర్యంలో ఉంది.ఈ క్రమంలోనే ఆవులను ఆలింగనం చేసుకోవడం ప్రస్తుతం విదేశాలలో ట్రెండ్ గా మారిపోయింది. అదేవిధంగా జంతువులను హత్తుకోవడం కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతుందని
డచ్ ప్రావిన్స్‌లో చాలా కాలం క్రితమే ఈ విధానాన్ని ప్రారంభించారు.
ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఈ క్లిష్ట పరిస్థితులలో ఆవులను ఆలింగనం చేసుకునే వారి సంఖ్య అధికమవుతోంది. ఈ విధంగా ఆవులను ఆలింగనం చేసుకున్న సమయంలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదలవుతుందని అది ఓ థెరపీలా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మనుషులు జంతువులను ఆలింగనం చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…