Featured

Gorantla Madhav : రాసలీలల వీడియోతో వైరల్ అవుతున్న వైసీపీ ఎంపీ… మార్ఫింగ్ చేసారంటూ ఫైర్…!

Gorantla Madhav : ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీకి అనుకోని దెబ్బ తగిలింది. హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదంలో చిక్కుకున్నాడు. న్యూడ్ వీడియోతో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. ఒక మహిళతో ఒంటి మీద బట్టలు లేకుండా వీడియో కాల్ లో మాట్లాడి అడ్డంగా బుక్కయ్యడు. ఎలా బయటికి వచ్చిందో కాని ఈ విడియో సోషల్ మీడియాలో బయటికి రావడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. విపక్షాలకు మంచి అస్త్రం దొరికింది.

న్యూడ్ వీడియో కాల్ లో ఎంపీ…

హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ కు వివాదలు కొత్త కాదు. అయితే ఈసారి రాసలీలల వీడియోతో మరో సారి కాంట్రవెర్సీ అయ్యాడు. ఒక మహిళతో న్యూడ్ వీడియో కాల్ మాట్లాడిన వీడియో తో అడ్డంగా దొరికిపోయాడు. వీడియోలో మహిళతో రొమాంటిక్ మాటలు చెబుతూ అడ్డంగా బుక్కయ్యడు. ఇక ఈ వీడియో ఇపుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారి తెగ వైరల్ అవుతోంది. న్యూస్ ఛానెల్స్ బ్రేకింగ్ న్యూస్ లతో ట్రెండ్ చేస్తున్నారు.

మార్ఫింగ్ చేసి వదిలారు…

ఇక గోరంట్ల మాధవ్ ఈ వీడియో పై స్పందించారు. కావాలనే నా జిమ్ చేస్తున్న వీడియోలను మార్ఫింగ్ చేసి ఇలా నన్ను ఇరికించాలని చూసారు చెత్త *** అంటూ బూతులతో చెలరేగాడు ఎంపీ ప్రెస్ మీట్ లో. ఇక తన ఫోన్ లో జిమ్ వీడియోలను చూపించి వీటిని మార్ఫింగ్ చేసారని చెప్పాడు. ఇలాంటి మార్ఫింగ్ చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తానని ఫైర్ అయ్యాడు. PIL ప్రజహిత వాద్యం వేస్తానని గోరంట్ల మాధవ్ ప్రకటించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలపై ఫుల్ గా ఫైర్ అయ్యాడు ఎంపీ గోరంట్ల మాధవ్.

Bhargavi

Recent Posts

“విజయ్ దేవరకొండ ఇంట్లో పెళ్లి పనులు స్టార్ట్.. వైరల్ అవుతున్న తొలి వీడియో!”

టాలీవుడ్‌లో మరో స్టార్ పెళ్లి సందడి మొదలైంది. నటుడు Vijay Deverakonda ఇంటి వద్ద పెళ్లి ఏర్పాట్లు ప్రారంభమైనట్టు సమాచారం.…

21 minutes ago

“రోజూ పల్లీలు తింటున్నారా? అతిగా తింటే శరీరంలో ఇలా మార్పులు!”

శీతాకాలం వచ్చిందంటే వీధి మూలల్లో వేడి వేడి పల్లీలు అమ్మే దృశ్యాలు సాధారణం. వేరుశనగలు చాలామందికి ఇష్టమైన స్నాక్. తక్కువ…

34 minutes ago

ఈ టైమ్‌లో అరటిపండు తింటే ఆరోగ్యానికి ప్రమాదం..

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే పండ్లలో అరటిపండు ముందంజలో ఉంటుంది. తక్కువ ధరలో లభించడం, తేలికగా జీర్ణమవడం, తక్షణ శక్తిని అందించడం…

48 minutes ago

పెళ్లికి అతిథిలా వచ్చి 4 లక్షలతో మాయం.. జైపూర్‌లో రిసెప్షన్‌లో దొంగతనం కలకలం

ఓ వైభవంగా సాగుతున్న వివాహ వేడుక ఒక్కసారిగా కలకలం రేపింది. బంధుమిత్రులతో కిక్కిరిసిన రిసెప్షన్ కార్యక్రమంలో, అతిథిలా హాజరైన ఓ…

58 minutes ago

బంగారం, వెండిలో ట్రేడింగ్ సులువు…పెట్టుబడిదారులకు శుభవార్త!

అదనపు మార్జిన్ ఇక అవసరం లేదు ఇప్పటివరకు బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై 3 శాతం, వెండి కాంట్రాక్టులపై 7 శాతం…

1 hour ago

ప్రపంచ కుబేరుల టేబుల్ సీక్రెట్స్.. మీరు ఊహించని ఆహార అలవాట్లు

బిలియనీర్ల డైట్ సీక్రెట్స్.. జంక్ ఫుడ్, హెల్తీ ఆహారం మిశ్రితం ప్రతి జీవికి ఆహారం అవసరం. అది సరైన పద్ధతిలో…

1 hour ago