దాదాపు చాలా ఇళ్లల్లో దొమలు ఉండే ఉంటాయి. వాటి వల్ల ఇబ్బందులు పడ్డవారు చాలామందే ఉంటారు. అయితే దోమకాటుకు ఎన్నో వ్యాధులు వస్తాయన్న విషయం తెలిసిందే. అవి మనిషిని కుట్టడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రస్తుతం వర్షాకాలం కావునా ఎక్కడ నీళ్లు నిల్వ ఉంటే అక్కడికి వెళ్లి గుడ్లు పెట్టి లక్షల దోమలను తయారుచేస్తాయి. అయితే వీటిలో ముఖ్యంగా మూడు రకాల దోమలు వ్యాధులకు వాహకాలుగా పనిచేస్తాయి.
అవి కులిసిడే కుటుంబానికి చెందిన క్యూలెక్స్, అనాఫిలస్, ఈడిస్ దోమలు. వీటి దేహంలో తల, వక్షం, ఉదరం అనే మూడు భాగాలుంటాయి. ఆడ దోమలలో గుచ్చి పీల్చేరకమైన ముఖభాగలుంటాయి. అయితే ఇవి కుట్టడం వల్ల చికెన్ పాక్స్, మలేరియా, డెగ్యూ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తుంటాయి. మలేరియా వల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా 10-20 లక్షల మంది మరణిస్తున్నారు.
అయితే ఎన్ని సార్లు ఇంట్లో దోమలు రాకుండా కాయిల్స్ వాడినా ఉపయోగం లేకుండా అయిపోతుంది. అవి పోయినట్టే పోయి.. మళ్లీ ఎక్కడో ఒక దగ్గర దాక్కొని మరీ వేటాడుతాయి. అయితే ఈ దోమల బెడద నుంచి మనల్ని మనం రక్షించుకుంటూ.. జాగ్రత్తగా ఎలా ఉండాలంటే.. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే పొగ లేదా స్కిన్ క్రీమ్ ద్వారా వాటిని అరికట్టవచ్చు.
అయితే ఆ పొగ కారణంగా మనకు కూడా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందువల్ల అటువంటి సమయంలో మనం మూతికి మాస్క్ ధరించడం మంచిది. అంతేకాకుండా అలర్జీలకు కూడా దారి తీస్తుంది. అవే కాకుండా దోమ తెరలను వాడటం వల్ల కూడా ఎంతో మేలు కలుగుతుంది. నిల్వ ఉంటే నీటిని ఎప్పటికప్పుడు తొలగిస్తే మంచిది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే అలాంటి సమస్య రానేరాదు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…