2020 సంవత్సరంలో మన టాలీవుడ్ హీరోలలో చాలా మంది పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ బ్యాచులర్లలో హీరో నితిన్ ఒకడు. ఇప్పటికే మరో టాలీవుడ్ హీరో నిఖిల్ ఎంగేజ్ మెంట్ కూడా చేసుకొని వివాహ సమయం కోసం ఎదురుచూస్తున్నాడు. నితిన్ నటించిన భీష్మ మూవీ రిలీజ్ కి సిద్దంగా ఉంది… ఈ నెల 21న భీష్మ చిత్రం విడుదల కాబోతుంది. ఇంతకు ముందు ఒక ఇంటర్వ్యూ లో తన ప్రేమ గురించి చెప్పాడు నితిన్. నిన్ననే ఆ అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే నేడు నితిన్ ఇంట్లో నిత్సితార్థ వేడుకను నిర్వహించారు. కొద్దీ మంది సన్నిహితులు, స్నేహితుల మధ్య ఈవేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే నితిన్ తనకు కాబోయే భార్య ఫొటోలతో ‘పెళ్లి పనులు స్టార్టెడ్, మ్యూజిక్ స్టార్ట్స్.. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి’ అంటూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టేసాడు.
ఇంతకీ ఆ అమ్మాయి ఎవరంటే, హైదరాబాదకి చెందిన “శాలిని” అనే అమ్మాయి నితిన్ కి సన్నిహితుల ద్వారా పరిచయం అయిందని, షాలినీకి నితిన్ ఒంటికాలుమీద ప్రపోజ్ చేసాడట. ఐదు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారట. శాలిని యుకే లోని యూనివర్సిటీలో మాస్టర్స్ చేసింది. నితిన్ మరియు షాలిని కుటుంబ సభ్యులు ఇదివరకే వీరిరువురి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.. ఏప్రిల్ 15 న దుబాయ్ లో పలాజో వర్సాచే హోటల్‌లో డెస్టినేషన్ మారేజ్ జరుపుటకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…