Rajasekhar: వెండితెర నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రాజశేఖర్ ఒకరు. ఒకప్పుడు ఈయన ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే ఈ మధ్యకాలంలో ఈయన సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో హీరోగా కాకుండా రాజశేఖర్ నెగిటివ్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
తాజాగా నితిన్ హీరోగా నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా ద్వారా ఈయన ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇకపోతే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి రాజశేఖర్ తన గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు. తనకు దేవుడంటే నమ్మకం లేదు దేవుడు అంటే ఒక రాతి బొమ్మ అని మాత్రమే నేను భావిస్తానని ఈయన తెలిపారు.
ఇలా దేవుడిపై నాకు నమ్మకం లేదని అయితే నేను నాకంటే వయసులో పెద్దదైన ఒక అమ్మాయిని ప్రేమించానని ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు నన్ను రా పోరా అంటూ మాట్లాడేది ఇలా అమ్మాయి నన్ను రిజెక్ట్ చేయడంతో నేను దేవదాసుగా మారి తాగుడుకు బానిసగా మారిపోయాను ఇలా ఒకరోజు ఫుల్లుగా తాగడంతో నా స్నేహితుడు నువ్వు దేవుడిని నమ్మవు అందుకే నీకు ఇలా జరిగింది అంటూ మాట్లాడారు దాంతో ఆరోజు పక్కనే ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి దేవుడితో చాలెంజ్ చేశాను.
రాతి విగ్రహం…
ఆరోజు ఫుల్లుగా తాగి ఉన్న నేను దేవుడి గుడిలోకి వెళ్లి నేను ప్రేమించినటువంటి అమ్మాయి నాకు ఎస్ చెబితే కనుక నువ్వు నిజంగా దేవుడేనని నమ్ముతాను అని మాట్లాడారట ఇలా దేవుడి గుడిలో నేను ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కొద్ది రోజులకు ఆ అమ్మాయి నన్ను చూసి ఏమండీ వెళ్ళండి రండి అంటూ గౌరవం ఇచ్చి మాట్లాడేదని అలా తన ప్రేమ ఒప్పుకోవడంతో దేవుడిపై నాకు నమ్మకం కలిగింది అంటూ ఈయన తెలిపారు. ఈయన ప్రేమించిన అమ్మాయి ఎవరో కాదు జీవితనే అని రాజశేఖర్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…