తేజస్వి మాదివాడ అంటే ఎవరూ గుర్తు పట్టరేమో కానీ ‘బిగ్‌బాస్ లో కౌశల్ లో గొడవ పెట్టుకున్న తేజస్వి అంటే చాలు టక్కున గుర్తు పడతారు. తెలుగు తెరపై ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తేజస్వీ.. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీసిన ‘ఐస్ క్రీమ్’ చిత్రంతో హీరోయిన్ గా మారింది.
ఇప్పటివరకు చాలా చిత్రాలలో సైడ్ క్యారెక్టర్ లలో నటించింది కానీ హీరోయిన్ గా మాత్రం సరైన గుర్తింపు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 2లో కంటెస్టెంట్ ఛాన్స్ రాగానే టీవీ ప్రేక్షకులందరికి తేజస్వి బాగా దగ్గరైంది. బిగ్ బాస్ షోలో వివాదాలతో పాటు వయ్యారాలు ఒలకబోసి ఫ్యాన్ ఫాలోయింగ్ ను బాగానే పెంచుకుంది. బిగ్ బాస్ హౌస్ లోపల పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకుని గ్లామర్ షో చేసిన తేజస్వి, అప్పటికే పెళ్లైన సామ్రాట్ తో ఆన్ కెమెరా సరసాలను కొనసాగించింది. తేజస్వి, సామ్రాట్ ల రొమాన్స్ అప్పట్లో పెద్ద సంచలనమే సృష్టించింది. తర్వాత ‘బిగ్‌బాస్’ హౌస్ నుంచి బయటికొచ్చిన తేజస్వి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లందరికీ పిచ్చెక్కిస్తుంది. ఆ మధ్య బికినీలో బాత్‌రూమ్ టబ్ లో కూర్చుని ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోలో షవర్‌ను ఫోన్‌లా వాడుతూ, నవ్వుతూ మడోన్నా స్టైల్‌లో ఫోజిచ్చింది. మోకాళ్ళపై కూర్చొని ఎడమ చేతిని వెనక్కీ పెట్టి పర్ఫెక్ట్ షేప్ లో ఉన్న వీపు భాగాన్ని ఎలాంటి సంకోచాలు లేకుండా ప్రదర్శించింది.
బిగ్ బాస్ హౌస్ నుండి బయటికొచ్చేసిన తేజస్వీకి సినిమా ఛాన్స్ లు కరువై పోయాయి. అసలు ఛాన్స్ లు వస్తాయో రావో కూడా తెలియని పరిస్థితి. కరోనా లాక్ డౌన్ నేపధ్యంలో టాలీవుడ్ తారలందరూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఈ సమయంలో ఈ అమ్మడు మాత్రం సోషల్ మీడియాలో తెగ రెచ్చి పోతుంది. కరోనాని సైతం మరపించేలా కుర్రకారుకి కిర్రక్కించేలా హాట్ హాట్ ఫోటోషూట్ లను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా బ్లూ కలర్ సూట్లో కూర్చుని వున్న ఫోటో ఒకటి షేర్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరలవుతుంది. ఇంతిలా ఆ ఫోటో వైరలవ్వటానికి కారణమేమిటంటే.. తేజస్వీ ఆ సూటులో తన లో దుస్తులతో పాటు ఎద అందాలను కూడా ప్రదర్శించేసింది. ఆ భంగిమలో తేజస్వి పరువాల సంపదను చూసిన నెటిజన్లు ఈ అందాల తారలో హీరోయిన్ గా అదరగొట్టే స్టఫ్ చాలా ఉందని.. ఇంస్టాగ్రామ్ లోనే ఫ్యాన్స్ కు ఇలా పిచ్చెక్కిస్తుంటే.. మరి సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలొస్తే అందాల కుంపటి అంటిస్తుందేమో.? అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం తేజస్వీ ఇన్స్టా గ్రామ్ ఫోటోలోని బటన్స్ లేని లేత అందాలు సోషల్ మీడియాలో బాగా వైరలవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…