Hyper Aadi: నోటి దూలతో మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన హైపర్ ఆది… భారీగా ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!
Hyper Aadi: బుల్లితెరపై హైపర్ ఆదికి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైన శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో అన్ని తానే ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ ఆదివారం ప్రసారం కాబోయే కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తీస్ మార్ ఖాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హీరో ఆది సాయికుమార్ హీరోయిన్ పాయల్ హాజరయ్యారు.
ఈ విధంగా హీరోయిన్ వేదిక పైకి రాగానే హైపర్ ఆది తనతో పులిహోర వేషాలు వేయడానికి తెగ ప్రయత్నాలు చేశారు.ఈ క్రమంలోనే వేదికపై చిత్ర బృందంతో మాట్లాడుతూ ఉండగా పొట్టి నరేష్ తన వద్దకు వెళ్లి మాట్లాడటంతో పాయల్ తన బుగ్గను నరేష్ బుగ్గకు అనిచ్చి ముద్దు పెట్టిన ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఈ క్రమంలోనే హైపర్ ఆది తనకు కూడా అలాంటిదే ఒకటి ఇచ్చేయమని అడుగుతారు.
ఈ క్రమంలోనే పాయల్ పొట్టి నరేష్ కు ఎలా అయితే బుగ్గను ఆనించిందో హైపర్ ఆదికి సైతం అలాగే తన బుగ్గను తాకిస్తూ బ్రో అనేసింది. దీంతో ఒక్కసారిగా స్టేజ్ మొత్తం నవ్వులు పూయగా హైపర్ ఆది మొహం మాత్రం తెల్ల బోయింది. మొత్తానికి అందరూ ముందే బ్రో అంటూ పాయల్ హైపర్ ఆది పరువు తీసేసింది.
ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో వైరల్ గా మారింది. ఇకపోతే ఎప్పటిలాగే ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున బుల్లితెర సెలబ్రిటీలు ఆటపాటలతో ప్రేక్షకులను సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది ఓ విషయంలో పూర్తిగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…