Featured

Hyper Adhi : భారీగా ఆస్తులను పోగేసిన హైపర్ ఆది… ఏకంగా అంత విలువ చేసే ఇల్లు కొన్నాడట…!

Hyper Adhi : జబర్దస్త్ నుండి ఎదిగిన కమెడియన్ హైపర్ ఆదికి పరిచయం అక్కర్లేదు. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకుంటూ ఉన్న ఆది జబర్దస్త్ పుణ్యమా అని నేమ్, ఫేమ్, ఆస్తులు సంపాదించుకుని కెరీర్ లో సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఆది తన పంచ్ డైలాగులకు జబర్దస్త్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇదంతా గతం అనాలేమో. ఎందుకంటే మొదట్లో ఆది పంచ్ డైలాగులు ఫ్యామిలీ అంతా చూసి నవ్వుకునేలా ఉండేవి. ఇప్పుడు మాత్రం వల్గర్ కామెడీ ఎక్కువై అదీకాక ఆడవాళ్లను బాడీ షేమింగ్ చేస్తూ తప్పితే స్కిట్లను చేయడం లేదు మనోడు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఇతనికి దూరమవుతూ వచ్చారు. అయితే ఆది కెరీర్ మాత్రం ముందుకే వెళ్తోంది. అటు జబర్దస్త్ ఇటు ఢీ షో అంటూ మరో వైపు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటూ ఇలా చేతి నిండా సంపాదిస్తున్నాడు.

హైదరాబాద్ లో ఇల్లు 10 కోట్లు…

ఆది ఇండస్ట్రీకి వచ్చినపుడు చిన్న సొంతిల్లు ఉందట. అయితే ఆది ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ కమెడియన్ గా ఉన్నాడు. ఇక మరో వైపు ఢీ షో అలాగే శ్రీ దేవి డ్రామా కంపెనీ, ఇక పండగ ఈవెంట్లు ఇలా అన్నింటా కలిపి బాగానే సంపాదిస్తున్నాడు. తాజాగా హైపర్ ఆది హైదరాబాద్ లో పది కోట్లు విలువ చేసే ఒక ఇల్లు కూడా కొనుగోలు చేశాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఒక ఎపిసోడ్ కి ఆది సుమారు డెబ్భై వేలు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఇపుడున్న జబర్దస్త్ కమెడియన్స్ లో డిమాండ్ చేసి ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కమెడియన్ గా అందరికీ షాక్ ఇస్తున్నాడు ఆది. మిగతా కమెడియన్స్ నోరెళ్ళబెట్టేలా దీపం ఉన్నపుడే ఇల్లు చక్కబెట్టేసుకుంటున్నాడు మనోడు. దాదాపు 50 కోట్లు విలువ చేసే ఆస్తులు ఆది కి ఊన్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Bhargavi

Recent Posts

21న ఈ ఏడాదిలోనే అత్యంత పొడవైన పగలు.. ఎందుకలా జరుగుతుంది?

ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…

1 day ago

యుక్త వయసులో చేసే ఈ చిన్న తప్పులే.. పెద్దయ్యాక పెద్ద వ్యాధులకు కారణమవుతాయా?

చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…

1 day ago

ఎంత సంపాదించినా రూపాయి మిగలడం లేదా..? ఈ చిన్న అలవాట్లు మార్చుకుంటేనే ఆర్థిక భద్రత మీ సొంతం

ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…

1 day ago

కరివేపాకు రెండు రోజులకే నల్లబడిపోతుందా..? ఈ చిన్న చిట్కాలతో నెలరోజులైనా పచ్చగా, తాజాగా ఉంచుకోవచ్చు!

మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…

1 day ago

రెండు లక్షల పుస్తకాలతో పరిమళించిన మై హోమ్ అవతార్‌లో చరిత్రకెక్కిన పురాణపండ!

హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…

2 days ago

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

3 days ago