Categories: FeaturedMovie News

జబర్దస్త్ కామెడీ హైపర్ ఆది పెళ్లి..ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు…

బుల్లితెరపై జబర్దస్త్ కామెడీ షో తెలియని వారంటూ ఉండరు. జబర్దస్త్ వచ్చాక అన్ని షోస్ రేటింగ్స్ పరంగా వెనక పడిపోయాయి అనడంలో అతిశయక్తి లేదు. జబర్దస్త్ వల్ల చాలా మంది హాస్యనటులు వెండితెరకి పరిచయం అయ్యారు.. ఈ షో ఎంతో మంది జీవితాలను మార్చేసింది.. ఈ షోతో పరిచయమైన కమెడియన్స్ నేడు వెండితెరపై చక్రం తిప్పుతున్నారు. ఇక సుధీర్ లాంటి వాళ్ళు అయితే హీరోగా కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే జబర్దస్త్ వేదిక నుంచి వచ్చి, వెండి తెరపై హాస్య నటుడుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న మరో జబర్దస్త్ కమిడియన్ హైపర్ ఆది.. అతి తక్కువ సమయంలోనే ఎక్కువ పేరు తెచ్చుకున్న నటుడు ఆది.. జబర్దస్త్ లోనే కాకుండా అనేక ప్రోగ్రాంలు చేస్తూ అందర్నీ అలరిస్తున్నాడు.. ఆది వేసే పంచ్ లకూ మంచి క్రేజ్ ఉంది.. జబర్దస్త్ షో లో ఆది స్కిట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు.. అంతేకాకుండా ఆది స్కిట్ లను యూట్యూబ్ కూడా చూస్తూ నవ్వుకుంటారు ప్రేక్షకులు.. ఆది ఈ మధ్య సినిమాల్లో కూడా నటిస్తు చాలా బిజీ గా వుంటున్నారు.. తాజాగా ఆది పెళ్లి విషయం పై చాలా రూమర్స్ వస్తున్నాయి.. ఆది త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడని… పెళ్లి కూతురు గురించి సోషల్ మీడియా వేదికగా వస్తున్నాయి..

జబర్దస్త్ హాట్ యాంకర్ అనసూయ గురించి అందరికీ తెలిసిందే.. పరిచయం అక్కర్లేని పేరు. చాలా మంది అనసూయ కోసమే షో చూస్తారు.. తన యొక్క అందాలతో కుర్రకారుని కట్టి పడేస్తుంది ఈ భామ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటో షూట్ లతో సోషల్ మీడియా లో యమ ఆక్టివ్ గా ఉంటుంది… అయితే జబర్దస్త్ షోలో ఆది స్కిట్ లో అనసూయ కూడా అప్పుడపుడు కనిపిస్తుంటుంది.. ఆ విధంగా అనసూయ, ఆది క్లోజ్ గా ఉంటారు. అయితే తాజాగా అనసూయ చెల్లెలు వైష్ణవిని, ఆది పెళ్ళి చేసుకోబోతున్నాడన్న వార్త ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది.. వీళ్ళ పెళ్లి విషయం అనసూయకి మరియు అనసూయ ఇంట్లో కూడా తెలిసిందట. ఇరు వర్గాల వారికి ఇష్టమే అని సోషల్ మీడియా వేదిక గా కొడై కూస్తుంది.. దీని గురించి ఇరు కుటుంబాలు మాట్లాడుకొని చెప్పే వరకు మనం ఆగాల్సిందే…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago