Categories: FeaturedMovie News

Anasuya -Aadhi: హైపర్ ఆదిని త్వరలో అక్కడ చూస్తారు.. హైపర్ ఆది జబర్దస్త్ను వీడటానికి కారణం చెప్పిన అనసూయ?

Anasuya -Aadhi: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు అందరూ ఒక్కొక్కరుగా ఈ కార్యక్రమాన్ని వదిలి బయటకు వెళ్తున్నారు.ఈ విధంగా బయటకు వెళ్ళిన వాళ్ళు సినిమా అవకాశాలు రావడంతోనే బయటకు వెళ్తున్నాము అంటూ వెల్లడించారు. అయితే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న హైపర్ ఆది గత రెండు నెలలుగా ఈ కార్యక్రమంలో కనిపించడం లేదు.

Anasuya -Aadhi: హైపర్ ఆదిని త్వరలో అక్కడ చూస్తారు.. హైపర్ ఆది జబర్దస్త్ను వీడటానికి కారణం చెప్పిన అనసూయ?

ఈ విధంగా హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమానికి దూరమైనప్పటికీ ఇతర కార్యక్రమాలలో కూడా కనిపించడం లేదు. అయితే ఈయన ఉన్నఫలంగా ఈ కార్యక్రమానికి దూరం కావడానికి కారణం ఏమిటి అంటూ పలువురు పెద్దఎత్తున సందేహాలను వ్యక్తపరిచారు. అయితే ఇప్పటికీ హైపర్ ఆది జబర్దస్త్ కార్యక్రమాన్ని వీడిపోవడానికి కారణం ఏంటో తెలియడం లేదు.

Anasuya -Aadhi: హైపర్ ఆదిని త్వరలో అక్కడ చూస్తారు.. హైపర్ ఆది జబర్దస్త్ను వీడటానికి కారణం చెప్పిన అనసూయ?

తాజాగా జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఆమెకు జబర్దస్త్ అభిమానుల నుంచి హైపర్ ఆది గురించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి.ఇలా హైపర్ ఆది ఈ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి కారణం ఏంటి అనే విషయాన్ని ఈ సందర్భంగా అనసూయ హింట్ ఇచ్చారు. హైపర్ ఆది క్రేజ్ దృష్టిలో ఉంచుకొని ఆయనకు సినిమా అవకాశాలు వస్తున్నాయనే వార్తలు వినపడుతున్నాయి.

ఆది విషయంలో అభిమానులకు క్లారిటీ..

ఈ క్రమంలోనే ఒకవైపు సినిమాలు మరొకవైపు జబర్దస్త్ కార్యక్రమాన్ని బ్యాలెన్స్ చేయలేక హైపర్ ఆది వెళ్లిపోయారు అంటూ వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే అనసూయ ఆది గురించి మాట్లాడుతూ త్వరలోనే హైపర్ ఆదిని మీరు పలువురు స్టార్ హీరోల సినిమాలలో చూస్తారు అంటూ హింట్ ఇచ్చారు.ఈ విధంగా అనసూయ హైపర్ ఆది సినిమా అవకాశాలు రావడం వల్లే వెళ్లిపోయారని పరోక్షంగా తెలియజేశారు. అనసూయ హైపర్ ఆది గురించి చెప్పడంతో ఆది అభిమానులకు ఈ విషయంలో కొంతమేర క్లారిటీ వచ్చిందని చెప్పాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago