Categories: FeaturedMovie News

Battala Satyam: నన్ను నేను అమ్ముకోవడానికి ఇండస్ట్రీలోకి రాలేదు… అందరికీ నవ్వులు పంచి క్యాన్సర్ తో మరణించిన బట్టల సత్యం!

Battala Satyam:తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు మల్లిఖార్జున అంటే చాలామంది గుర్తుపట్టకపోవచ్చు కానీ ఆ బట్టల సత్యం అంటే ఆయనను ఇట్టే గుర్తు పడతారు.లేడీస్ టైలర్ చిత్రం ద్వారా బట్టల సత్యం పాత్రలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న మల్లికార్జునరావు అప్పటి నుంచి ఆయనకు అదే పేరు నిలిచిపోయింది.

Battala Satyam: నన్ను నేను అమ్ముకోవడానికి ఇండస్ట్రీలోకి రాలేదు… అందరికీ నవ్వులు పంచి క్యాన్సర్ తో మరణించిన బట్టల సత్యం!

తన అద్భుతమైన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుని తన నటన ద్వారా అందరినీ నవ్వించిన బట్టల సత్యం 2008 అతి భయంకరమైన క్యాన్సర్ తో మృతి చెందారు.సుమారు 373 చిత్రాలలో నటించి ఎంతోమందిని ఆకట్టుకున్న బట్టల సత్యం క్యాన్సర్ తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన మూడు రోజులకే మరణించారు.అప్పటివరకు ఆయన ఇలాంటి ప్రాణాంతకమైన వ్యాధితో బాధ పడుతున్నారని తన కుటుంబానికి తప్ప ఇతరులకు ఎవరికీ తెలియదు.

Battala Satyam: నన్ను నేను అమ్ముకోవడానికి ఇండస్ట్రీలోకి రాలేదు… అందరికీ నవ్వులు పంచి క్యాన్సర్ తో మరణించిన బట్టల సత్యం!

1951 డిసెంబర్ 13 అనకాపల్లి లో జన్మించిన మల్లికార్జున నాకు చదువు పెద్దగా శ్రద్ధ లేకపోవటం వల్ల ఈయనకు చిన్నప్పటి నుంచే నాటకాల వేయాలని ఆసక్తి ఉండడంతో మొట్టమొదటిసారిగా సితార సినిమాలో ఒక పాత్ర చేసిన తర్వాత నటుడిగా కొనసాగాలని ఆసక్తి కలిగింది.ఆ తర్వాత రెండు సంవత్సరాలకి లేడీస్ టైలర్ చిత్రంలోని బట్టల సత్యం పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

నమ్మిన వాళ్లు నాకు వేషాలు ఇస్తారు…
ఇండస్ట్రీలో ఆయన క్యాన్సర్ తో మరణించారనే వార్త తెలియడంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అదే విధంగా తెరపై ఎంతో సరదాగా ఉంటూ అందరినీ నవ్వించే బట్టలు సత్యం నిజ జీవితంలో చాలా రిజర్వ్‌డ్‌గా ఉండేవారు. ఆయన అద్భుతమైన నటనకు ఆయన కనుక నోరు తెరిచి అరిస్తే అతనికి ఎన్నో అవకాశాలు వచ్చేవి. కానీ తాను ఎవరినీ అవకాశాల కోసం అడగని నన్ను నేను అమ్ముకోవడానికి ఇండస్ట్రీకి రాలేదని తెలిపారు. నాలో విషయం ఉందని నమ్మిన వాళ్లు నాకు వేషాలు ఇస్తారని వారు. ఇలా అయిన 2008 జూన్ 24వ తేదీ బ్లడ్ క్యాన్సర్ తో మరణించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago