Categories: FeaturedMovie News

Jagapathi Babu: ఆ హీరోతో తరచూ గొడవలే.. అందుకే ఇండస్ట్రీలో మిత్రులు లేరు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

Jagapathi Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఎంతోమంది ఫ్యామిలీ ఆడియెన్స్ ను సంపాదించుకున్న ఈ హీరో తరువాత విలన్ పాత్రల ద్వారా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి తనలో ఉన్న విలనిజాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు.

Jagapathi Babu: ఆ హీరోతో తరచూ గొడవలే.. అందుకే ఇండస్ట్రీలో మిత్రులు లేరు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

ఇలా విలన్ గా కూడా జగపతిబాబు ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. నిజం చెప్పాలంటే తనకు హీరోగా కన్నా విలన్ గా మంచి గుర్తింపు వచ్చిందని స్వయంగా జగపతిబాబు ఓ సందర్భంలో వెల్లడించారు.ఇదిలా ఉండగా తాజాగా జగపతిబాబు ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

Jagapathi Babu: ఆ హీరోతో తరచూ గొడవలే.. అందుకే ఇండస్ట్రీలో మిత్రులు లేరు.. జగపతిబాబు షాకింగ్ కామెంట్స్!

ఈ క్రమంలోనే జగపతి బాబు మాట్లాడుతూ తనుకొన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికి ఇప్పటివరకు తనకంటూ ఒక మంచి మిత్రుడు ఇండస్ట్రీలో లేరని ఈ సందర్భంగా జగపతిబాబు తెలియజేశారు.ఏదో పైకి అలా మాట్లాడి తిరిగి వారికి గుడ్ బాయ్ చెప్పేస్తాను గాని ఎవరితోనూ తనకు మంచి అనుబంధం ఏర్పడలేదని చెప్పారు.

పైసా వుంటేనే పట్టించుకుంటారు..

సినిమా ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు బిజినెస్ మైండ్ తోనే వ్యవహరిస్తారని,ఇండస్ట్రీలో మంచి పరిచయాలు స్నేహితులు కావాలంటే పైసా ఉండాలని పైసా ఉంటేనే పట్టించుకుంటారని ఎంతో ఓపెన్ గా ఈ విషయాలను తెలిపారు.ఇకపోతే తెలుగు ఇండస్ట్రీలో ఓకే ఒక మిత్రుడు ఉన్నారని అతనితో కూడ తనకి తరచు గొడవలు జరిగేవని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు హీరో అర్జున్. తను నాకు మంచి మిత్రుడు తరచూ మా మధ్య సరదాగా గొడవలు జరిగేవి కానీ వాటికి చాలామంది సీరియస్ గా గొడవ పడుతున్నామని అనుకొనే వారు అంటూ జగపతిబాబు ఈ ఇంటర్వ్యూలో తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago