Featured

Allu Arjun: ఆ భారీ నిర్మాణ సంస్థతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం… రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా అన్ని భాషలలో విడుదల అయ్యి అల్లు అర్జున్ మార్కెట్ అమాంతం పెంచేసిందని చెప్పాలి. పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించుకోవడంతో అల్లు అర్జున్ కూడా భారీగా రెమ్యునరేషన్ పెంచినట్లు తెలుస్తోంది.

Allu Arjun: ఆ భారీ నిర్మాణ సంస్థతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం… రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా!

ఈ క్రమంలోనే పుష్ప సినిమా కోసం ఏకంగా 50 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అల్లు అర్జున్ కు మంచి అవకాశాలు వస్తున్నాయి. అయితే వచ్చే నెల నుంచి అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 చిత్రంలో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాకి కూడా అల్లు అర్జున్ 50 కోట్లు పారితోషికం తీసుకోబోతున్నట్లు సమాచారం.

Allu Arjun: ఆ భారీ నిర్మాణ సంస్థతో అల్లు అర్జున్ తదుపరి చిత్రం… రెమ్యూనరేషన్ మామూలుగా లేదుగా!

ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ కు భారీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం చేయాలని భావించారని సమాచారం. దీనికోసం లైకా ప్రొడక్షన్స్ అల్లు అర్జున్ కి ఏకంగా 75 కోట్ల పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం.

ప్రభాస్ తర్వాత అల్లు అర్జునే..

ఈ విధంగా లైకా ప్రొడక్షన్స్ బన్నీకి పెద్ద మొత్తంలో పారితోషికం ఆఫర్ చేయడంతో.. బన్నీ కూడా ఈ నిర్మాణ సంస్థలో పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా అల్లు అర్జున్ ఒకేసారి తన క్రేజ్ అమాంతం పెంచుకున్నారని చెప్పవచ్చు.ఇలా అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోల విషయానికి వస్తే ప్రస్తుతం హీరోగా ప్రభాస్ అధిక మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ప్రభాస్ తర్వాత అధిక రెమ్యూనరేషన్ తీసుకునే వారిలో అల్లు అర్జున్ ముందు వరసలో ఉన్నారని చెప్పవచ్చు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago