Prabhas: అలా ఉండటం వల్ల నేను కొన్ని కోట్లు పోగొట్టుకున్నాను… ప్రభాస్ షాకింగ్ కామెంట్స్!
Prabhas: బాహుబలి, సాహో చిత్రాల తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే ప్రభాస్ వరుస పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా గడుపుతూ వరుస సినిమా షూటింగులో పాల్గొంటున్నారు.
ఇకపోతే బాహుబలి సాహో చిత్రాల తర్వాత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా ఈ నెల 11వ తేదీ విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ప్రభాస్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాధేశ్యామ్ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించడం పట్ల తన సంతోషాన్ని కూడా వ్యక్తపరిచారు. అలాగే తన జీవితంలో ఎన్నో కోట్ల రూపాయలను నష్టపోయానని ఈ సందర్భంగా ప్రభాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రభాస్ తన జీవితంలో కోట్లరూపాయలను నష్టపోవడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే… ప్రభాస్ తన జీవితంలో తాను ఎంతో సెటిల్‌గా ఉండటం వల్ల ఎన్నో సినిమాలను కోల్పోయానని, తద్వారా కోట్ల రూపాయలు నష్టపోయానని ఈ సందర్భంగా తెలియజేశారు. అందుకే ప్రస్తుతం వరుస చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని 2022-23 సంవత్సరంలో నా నుంచి ఎన్నో సినిమాలు విడుదల అవుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…