Categories: FeaturedGeneral News

భారత్ లో లాక్ డౌన్ ఎత్తివేస్తే ఊహించని స్థాయిలో మరణాలు… హెచ్చరిస్తున్న శాస్త్రవేత్తలు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది… ప్రస్తుతం మన దేశంలో కూడా ఈ మహమ్మారి దాని వ్యాప్తిని రోజు రోజుకు పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.. మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే లాక్ డౌన్ మరింతగా పొడిగించే అవకాశం ఉంది.

తాజగా జవహర్ లాల్ నెహ్రు సెంటర్ ఆఫ్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రిసెర్చ్, ఐఐటి బాంబే, బెంగళూరు ఐఐఎస్ సంస్థలు “కోవిడ్ -19 మెడ్ ఇన్వెంటరీ” అనే సైంటిఫిక్ స్తాటిస్టికల్ మోడల్ ను ఉపయోగించి కొన్ని అంచనాలు విడుదల చేశారు. వీటి లెక్కల ప్రకారం ఒకవేళ మే 3 తరువాత లాక్ డౌన్ కొనసాగించకపోతే మే 19 నాటికి దేశంలో సుమారుగా 38,220 కరోనా మరణాలు సంభవిస్తాయని తెలిపారు. అంతేకాదు దాదాపు 5.35 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావొచ్చని నివేదికలో పేర్కొన్నారు.

మే నెల సగం పూర్తయ్యేసరికి దేశంలో సుమారు 76 వేల ఐసీయూ బెడ్లు అవసరమవుతాయని వెల్లడించారు. ఇది న్యూయార్క్, ఇటలీ కు దాదాపు సరిపోయేలా ఉంటుందని తెలిపింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వెండి ధరల ప్రభావం.. శ్రీకాళహస్తిలో రూ.500 రాహుకేతు పూజలకు గుడ్‌బై!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాహుకేతు దోష నివారణ పూజల విషయంలో దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరలో…

50 seconds ago

గంగోత్రి నుంచి బద్రీనాథ్ వరకు.. చార్ ధామ్ యాత్ర షెడ్యూల్ ఇదే!

అక్షయ తృతీయ సందర్భంగా ప్రారంభమయ్యే చార్ ధామ్ యాత్రకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సాగుతున్నాయి. ఈ ఏడాది యాత్రను…

15 minutes ago

రూ.600 వరకు ధర.. ఈ అడవి పండ్లకు ఎందుకింత డిమాండ్?

ఎండాకాలం వచ్చిందంటే మార్కెట్లలో కనిపించే ప్రత్యేక పండ్లలో ‘పాల పండ్లు’కి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అడవుల్లో సహజంగా పెరిగే…

23 minutes ago

చికెన్ స్కిన్ తింటే శరీరంలో ఇన్ని మార్పులా..? తినే ముందు ఇవి తప్పక తెలుసుకోండి..!

చికెన్ అంటే చాలా మందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా ఫ్రైడ్, గ్రిల్డ్ వంటకాలలో కోడి చర్మంతో తినడం కొందరికి మరింత…

32 minutes ago

కోహ్లీ లైక్ వివాదం మళ్లీ రచ్చ.. మోడల్ స్పందనతో కొత్త మలుపు..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…

4 hours ago

ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది.. రెజీనా ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…

4 hours ago