సినిమా ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించిన వారిలో సీనియర్ నటి సన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. సినిమాలలో తల్లి, పిన్ని, వదిన పాత్రలో నటిస్తూ విశేష ప్రేక్షకాదరణ తగ్గించుకున్న సన ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ తను ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు గల కారణం తన తండ్రి అని, తన భర్తని ఈమె తెలిపారు. కేవలం వారి ప్రోత్సాహం వల్ల ప్రస్తుతం నేను ఈ స్థానంలో ఉన్నానని తెలిపారు. తన కొడుకు కూడా ప్రస్తుతం పలు సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈమె కొడుకు అన్వర్ కి బుల్లితెర నటి సమీరాతో వివాహం జరిగింది.
ఇక ఈ కార్యక్రమంలో భాగంగా తన తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.తన తండ్రికి తనకి ఏ సందర్భంలో బాండింగ్ ఏర్పడిందో తెలియదు కానీ తనతో మంచి బాండింగ్ ఉందని నా మనసులో ఏదైనా కోరిక ఉంటే దానిని తెలుసుకొని నా కళ్ళముందు ఉంచే వాడని సన తన తండ్రి గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు.
ఇంట్లో అందరూ పడుకున్న తన తండ్రి మాత్రం తొందరగా నిద్రలేచి నేను షూటింగ్ కి వెళ్తాననీ నాకు కావాల్సినవన్నీ సిద్ధం చేసి నేను వెళ్ళిన తర్వాత తన విశ్రాంతి తీసుకునే వారని అలాంటి తండ్రి ఉండటం నిజంగా నా అదృష్టం అయితే గత మూడు సంవత్సరాల క్రితం తన కుటుంబంతో కలిసి వెకేషన్ కి వెళ్లిన సమయంలో తన తండ్రి హార్ట్ స్ట్రోక్ రావడంతో మరణించారని ఈమె తన తండ్రి గురించి తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…