మీ దగ్గర 20 పైసలు, 25 పైసలు నాణేలున్నాయా.? అయితే మీరు లక్షాధికారి అయ్యే ఛాన్సుంది. అవును మీరు చదివింది అక్షరాల నిజమే. ఎలా అనుకుంటున్నారా? అయితే అసలు విషయం ఏమిటో ఇప్పుడే చదవి తెలుసుకోండి. OLX వంటి ఈ-కామర్స్ సంస్థలు ఈమధ్య పురాతన నాణేలను కళ్లు చెదిరే రేటుకు అమ్ముతున్నాయి. ఈ నాణేలు ఇప్పుడు అందుబాటులో కూడా లేవు. అయినా సరే వీటి ధరను మీరు తెలుసుకుంటే మీకు దిమ్మ తిరిగి రూపాయి బొమ్మ కనబడుతుంది. ఈమధ్య కాలంలో కొన్ని ఆన్‌లైన్ వెబ్ సైట్లు పాత నాణేలను భారీ ధరకు అమ్ముతున్నాయి.
OLX లో పాత 20 పైసలు నాణేలకు రూ.2 లక్షల వరకు ధర పలుకుతోంది. 1986 నుంచి 1989 వరకు వున్న 20 పైసలు నాణేల ధర ఏకంగా రూ.2 లక్షలు పలుకుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పవలసిన ట్విస్ట్ ఏమిటంటే.. ఈ పురాతన నాణేల ధర రూ.1,000 నుంచి ప్రారంభమౌతోంది. ఆన్ లైన్ లో వీటిని అమ్మే వ్యాపారస్తులు తమకు నచ్చిన రేటుకు ఈ పాత నాణేలను అమ్ముతున్నారు.
అలాగే 25 పైసలు నాణెం ధర కూడా రూ.1,000 నుంచే ఆరంభమౌతోంది. వీటి ధర కూడా వేలల్లోనే నడుస్తోంది. అదృష్టం బాగుంటే.. ఈ ఓల్డ్ కాయిన్స్ ధర కూడా రూ.లక్ష వరకు పలుకుతోంది. 1973 నుంచి 1975 వరకు, 1988 నుంచి 1990 వరకు చెలామణిలో వున్న పాత నాణేల ధర ఏకంగా రూ.లక్ష వరకు ఉంది. కాబట్టి మీ దగ్గర కూడా ఇలాంటి పురాతన నాణేలుంటే వెంటనే వాటిని ఆన్‌లైన్ లో విక్రయించి కళ్లు చెదిరే లాభం పొందండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…