Ileana: ఇలియానా పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అనే విషయం మనకు తెలిసిందే. ఈమె సోషల్ మీడియా వేదికగా తన త్వరలోనే తల్లి కాబోతున్న అన్న విషయాన్ని ప్రకటించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇలా ఈమె తన ప్రెగ్నెన్సీని ప్రకటించడంతో ఇలియానా కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అంటూ పెద్ద ఎత్తున సందేహాలు వచ్చాయి.
ఈ విధంగా ఇలియానా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి అయినటువంటి వ్యక్తి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసినప్పటికీ ఆ అజ్ఞాత వ్యక్తి ఫేస్ మాత్రం కనపడకుండా కవర్ చేస్తూ వచ్చారు. ఇలా ఇలియానా తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ప్రెగ్నెన్సీ సమయంలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఈమె తన ప్రేగ్నెన్సీ కి సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకునేవారు.
ఇలా ఎప్పటికప్పుడు తన ప్రెగ్నెన్సీ సమయంలో తనకు కలిగే ఫీలింగ్స్ గురించి అలాగే తన బేబీ బంప్ ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.ఇలా నిత్యం తన ప్రేగ్నెన్సీ విషయాలను అందరితో పంచుకునే ఇలియానా తాజాగా తాను 9వ నెలలోకి అడుగు పెట్టాను అంటూ సోషల్ మీడియా వేదికగా తన ప్రెగ్నెన్సీ స్టేటస్ తెలియచేశారు.
తొమ్మిదవ నెలలోకి వచ్చానని అయితే ఇప్పటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని తనకు చాలా నీరసంగా ఉంటుంది అంటూ ఈమె 9వ నెలలో తాను పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి తెలియజేస్తూ చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో పలువురు ఇలియానా అప్పుడే 9వ నెలలోకే అడుగు పెట్టారా మరి కొద్ది రోజులలో ఈమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.బిడ్డ పుట్టిన తర్వాత అయినా బిడ్డకు తండ్రి ఎవరు అనే విషయాలను తెలియజేస్తారా లేదా అన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…