Featured

Imandi Ramarao : చివరి రోజుల్లో అన్నం పెట్టమని రెండు చేతులు జోడించి ఆడుక్కుంది… ఆమె రెండు కాళ్ళు కట్ చేశారు… తమిళనాడు మాజీ సీఎం జయలలిత కష్టాలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు కామెంట్స్…!

Imandi Ramarao : దివంగత నటి, తమిళనాడు సీఎం జయలలిత మరణం మీద అనుమానాలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఉన్న డిఏంకే ప్రభుత్వం ఆమె మరణం మీద సందేహాలు ఉన్నాయని ఆర్ముగం ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ఇక ఆ నివేదిక తాజాగా తమిళనాడు అసెంబ్లీని ఉపేస్తోంది. జయలలిత గారి మరణం సహజంగా లేదంటూ, ఆమె మరణించిన సమయం కూడా తప్పుగా నమోదు చేయడం పట్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆ నీవేదికలో పేర్కొనడం ఇప్పుడు అనేక చర్చలకు తావిస్తోంది. ఇక ఇదే విషయంలో మీద సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు. చివరి రోజుల్లో ఆమె ఎంత దీనస్థితిలో మరణించారో ఆయన తెలిపారు.

కాళ్ళు కట్ చేశారు.. అన్నం కోసం వేడుకుంది…

జయలలిత గారి మరణం వెనుక శశికళ హస్తం ఉంది అంటూ నీవేదికలో పలు అనుమానాలు వ్యక్తం అవడంతో సర్వత్రా ఈ విషయం మీద చర్చ మొదలయింది. ఇక సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు మాట్లాడుతూ జయలలిత ఎంతగానో నమ్మిన వ్యక్తి ఆమె ఉండకూడదని అనారోగ్యం పేరుతో హాస్పిటల్ కి తీసుకెళ్లి ఆమె చనిపోయేలా చేసిందంటూ వాఖ్యణించారు. హాస్పిటల్ వెళ్ళాక షుగర్ అంటూ కాళ్ళు కట్ చేసి ఆమె నడవడానికి వీలు లేకుండా చేసేసారు.

ఇక సమయానికి అన్నం పెట్టకుండా చిత్రహింసలు పెట్టి ఆమె అన్నం పెట్టమని వేడుకున్నా పెట్టకుండా ఆమెను వేధించారంటూటు ఆయన పేర్కొన్నారు. ఇక ఆమెకు సరైన చికిత్స అందించకుండా చేసి ఆమె మరణానికి కారణమయ్యారని, అంతకుముందు కూడా జయలలిత గారికి స్లో పాయిజన్ ను ఆమె ఆహారంతో పాటు ఇస్తూ ఆమెను అనారోగ్యానికి గురయ్యేలా చేసి చంపేశారని, ఇదంతా శశికళ కుట్ర అంటూ ఇమంది గారు వాఖ్యణించారు. నిజం నిలకడ మీద తెలుస్తుందని, స్టాలిన్ ప్రభుత్వం జయలలిత మరణం పై అనుమానాలను వ్యక్తం చేస్తూ కమిటి విధించడం బాగుందంటూ చెప్పారు. ఇక విచారణ జరిపి నిజానిజాలని బయటికి తీస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago