Featured

Imandhi Ramarao : చివరి రోజుల్లో ఆసుపత్రిలో ఆర్థనాధాలు… బతికించాలని వేడుకున్న మాజీ సీఎం… జయలలిత మరణం వెనుక భారీ కుట్ర… ఆ కుట్ర సూత్రధారులు వెలుగులోకి రావడం ఖాయం : ఇమంది రామారావు

Imandhi Ramarao : తమిళనాడు సీఎం జయలలిత గారి మరణం గురించిన వాస్తవాలు తెలుసుకోడానికి స్టాలిన్ ప్రభుత్వం ఆర్ముగం కమిటీని నియమించింది. ఇక ఆర్ముగం కమిటీ నివేదికను సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో జయలలిత మరణం వెనుక ఉన్న చీకటి కోణాలను బయటికి తీయాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. జయలలీత మరణానికి సంబంధించిన సమయం విషయంలో తేడా ఉండడం అనుమానలకు తావిస్తోంది. ఇక ముఖ్యంగా జయలలిత మరణం వెనుక ఆమె నెచ్చెలి శశికల హస్తం ఉంది అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో జయలలిత చివరి రోజుల్లో హాస్పిటల్ లో సహాయం చేయమని అడుగుతూ చేతులు రెండూ జోడించి వేడుకొంటున్న వీడియోలు బయటికి రావడం కలకలం సృష్టిస్తోంది. ఇక ఈ విషయాలపై సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఆయన అభిప్రాయలను తెలిపారు.

జయలలిత మరణం వెనుక భారీ కుట్ర…

మాజీ సీఎం జయలలిత తన స్నేహితురాలు శశికలను గుడ్డిగా నమ్మి అన్ని విషయాల్లోనూ ఆమెతో సమానంగా శశికలను చూశారని అయితే శశికల మాత్రం జయలలిత చావు కొరిందంటూ ఇమంది గారు అభిప్రాయపడ్డారు. హాస్పిటల్ లో అనారోగ్య సమస్యలతో చేర్పిస్తున్నట్లు చెప్పి అసలు ఆమె ఏ అనారోగ్య సమస్యల్తో బాధపడుతున్నారో మీడియాకు సరిగా వివరించలేదంటూ చెప్పారు.

షుగర్ వ్యాధితో బాధపడుతోందని కాలు తీసేసారు, అలా ఆమెను హాస్పిటల్ లోనే చిత్రహింసలు పెట్టారు అంటూ ఇమంది గారు వాఖ్యాణించారు. జయలలిత ఉండటం శశికళకు ఇష్టం లేదు అందుకే ఆమె అడ్డు తొలగించుకోవాలని ఇలా చేశారు. కానీ నిజం ఎప్పుడూ దాగదు, ఖచ్చితంగా బయటికి వస్తుంది. శశికళ చేసిన ఈ కుట్ర కూడా బయటికి వస్తుంది అంటూ ఇమంది రామరావు గారి అభిప్రాయపడ్డారు. ఈ కుట్రకు సంబంధిచిన మొత్తం వివరాలు త్వరలోనే బయటికి రావడం ఖాయం, స్టాలిన్ ప్రభుత్వం చక్కగా పనిచేస్తోందటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago