Inayat khalil : కేజీఎఫ్ 2 సినిమాలో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది ఇక సినిమాలో నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రధాన మంత్రి గా నటించిన రవీనా టండన్, అధీర గా నటించిన సంజయ్ దత్ మొదలు అందరికి పేరు తెచ్చింది. ఇక ఇనాయత్ ఖలీల్ గా నటించిన వ్యక్తి గురించి ప్రేక్షకులు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాలో ఇనాయత్ ఖలీల్ పాత్రను పవర్ ఫుల్ గా చూపించారు.
ఈ సినిమాలో ఇనాయత్ ఖలీల్ గా నటించిన వ్యక్తి బాలకృష్ణ గా తెలుస్తోంది. ఈయన తెలుగు బిగ్ బాస్ సీజన్ 1 ద్వారా అందరికి సుపరిచితుడైన ఆదర్శ్ బాలకృష్ణ తండ్రి. ఇక దుబాయ్ డాన్ గా కేజీఎఫ్ 2 ఇనాయత్ ఖలీల్ నటనా అందరిని ఆకట్టుకుంది. ఇక బాలకృష్ణ గారు దర్శకుడు ప్రశాంత్ నీల్ కు బంధువు కావడంతో ఈ సినిమాకు తీసుకున్నారట. ఇక ఈ పాత్రను కేజీఎఫ్ 3 వరకు కొనసాగిస్తారు. కేజీఎఫ్ 3 లో ఈయన పాత్రకు మరింత ప్రాముఖ్యం ఉంటుందని తెలుస్తోంది.
దర్శకుడు ప్రశాంత్ నీల్ సెకండ్ హాఫ్ లో ప్రతి సన్నివేశం ను ట్రైలర్ ల చూపించాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కేజీఎఫ్ 3 పై లీకులు ఇచ్చి ప్రశాంత్ నీల్ ప్రేక్షకులకు మరో షాక్ ఇచ్చాడు. మూడో భాగం ఉంటుందా…ఉండదా…? ఉంటే ఇలా ఉండబోతుందో అనే చర్చలు అపుడే మొదలయ్యాయి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…