Categories: FeaturedGeneral News

వీడియో వైరల్: అనకొండకు దొరికి ప్రాణాల కోసం..!

సాధారణంగా మనం అనకొండకు దొరికి ప్రాణాలను పోగొట్టుకున్న మనుషులు, జంతువులను గురించి ఎన్నో సంఘటనలను విని, చూసి ఉంటాం.అయితే కావాలని మనుషులను చంపని అనకొండలు వాటికి అవకాశం దొరికినప్పుడు మాత్రం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాయి.చూడటానికి ఎంతో భయంకరంగా ఉండే అనకొండ చేతికి ఒక్కసారి దోరికామంటే మన ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. ఇలాంటి తరహాలోనే ఓ వ్యక్తి అనకొండ చేతికి దొరికి ప్రాణాలను రక్షించుకునేందుకు అనకొండ తీవ్రమైన పోరాటం చేసిన ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.

ఇండోనేషియాకు చెందిన ఒక వ్యక్తి ఓ భారీ అనకొండ చేతికి దొరికాడు. ఒక్కసారిగా అనకొండ అతనిపై దాడి చేసి అతనిని చుట్టేసుకుంది. దీంతో అనకొండ నుంచి తన ప్రాణాలను రక్షించుకోవడానికి ఆ వ్యక్తి విశ్వప్రయత్నం చేశాడు. ఏమాత్రం అనకొండకు భయపడకుండా, దాని మంచి తప్పించుకోవాలని తీవ్రమైన పోరాటం చేస్తున్నాడు. అంత పొడవైన అనకొండ నుంచి ఒక్కడే తనను తాను రక్షించుకోవడం సాధ్యం కాలేదు.

అతడిని అనకొండ చుట్టేసిన ఘటన చూసిన సదరు ఇద్దరు వ్యక్తులు అతనిని అనకొండ నుంచి కాపాడే ప్రయత్నం చేశారు. ఆ ఇద్దరు వ్యక్తులు అతడికి సహాయంగా వచ్చి అనకొండను అతి కష్టంతో పక్కకు తీసి దాని చెర నుంచి ఆ వ్యక్తిని కాపాడారు. అతి కష్టంపై పాము నుంచి రక్షించిన అతనికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 50 నిమిషాల పాటు నిడివి ఉన్న ఈ వీడియో అతి కొద్ది సమయంలో వైరల్ గా మారి ఎంతోమందిని ఆకట్టుకుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

7 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago