ఐకూ 7 స్మార్ట్ ఫోన్ త్వరలోనే మన దేశంలో లాంచ్ కానుంది. అతి కొద్ది రోజులలోనే ఈ ఫోన్ ను అమెజాన్ సేల్స్ లో నిర్వహించనున్నారు.ఐకూ 7, ఐకూ 7 లెజెండ్ ఫోన్లు ఈ సిరీస్‌లో లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్లను రూపొందించడంలో ఈ ఫోన్ సమస్థ, ప్రముఖ మోటార్ స్పోర్ట్స్ అయిన బీఎండబ్ల్యూ మోటార్స్ తో భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఇప్పటికే ఈ రెండు స్మార్ట్ ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. త్వరలోనే మనదేశంలో కూడా ఇదే ప్రత్యేకతలను కలిగి లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రస్తుతం అమెజాన్ టీజర్ ప్రకారం ఐకూ నియో 5కు రీబ్రాండెడ్ వెర్షన్ అయ్యే అవకాశం ఉంది. అమెజాన్ ప్రకారం ఐకూ 7 ఫోన్ చైనాలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో లాంచ్ కాగా, ఇండియాలో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్‌ను అందించనున్నారు. అదేవిధంగా ఈ ఫోన్ వెనుక వైపు కెమెరాలు ఐకూ నియో 5 తరహాలోనే సెట్ చేయబడి ఉన్నాయి.
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉండి అత్యంత చౌకైన ఫోన్ గా ఐకూ 7 లెజెండ్ నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫోన్ ధర కేవలం 40 వేల లోపు ఉండి,
66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. అయితే చైనాలో లాంచ్ చైనా ఈ ఫోన్లో 120W ఫాస్ట్ ఛార్జింగ్ తో లాంచ్ అయ్యింది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఐకూ 7 స్మార్ట్ ఫోన్ ను త్వరలోనే ఇండియాలో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ తెలియజేసింది.
ఇరాన్ అణు కార్యక్రమం అంశంపై అమెరికా మరోసారి కఠిన స్వరాన్ని వినిపించింది. అమెరికా అధ్యక్షుడు Donald Trump తాజాగా చేసిన…
దక్షిణాదిలో ఒక కాలంలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటీమణుల్లో Meena ప్రత్యేక స్థానం సంపాదించారు. చిన్న వయసులోనే సినిమాల్లోకి అడుగుపెట్టి,…
జుట్టు రాలడం ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్యగా మారింది. యువత నుంచి మధ్యవయసు వారిదాకా…
ఉమ్మడి మెదక్ జిల్లాలో వీధి కుక్కల సమస్య రోజురోజుకీ తీవ్రమవుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా వరుసగా…
ఆస్పత్రి అంటే రోగి ప్రాణాలు కాపాడే స్థలం. కానీ కొన్నిసార్లు అక్కడే జరిగిన నిర్లక్ష్యం బాధితులకు జీవితాంతం మానని గాయాలు…
విశాఖ సాగరతీరంలో ఆదివారం జరిగిన నావికాదళ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. RK Beach వేదికగా నిర్వహించిన ‘ఆపరేషనల్ డెమో’…