Categories: FeaturedMovie News

Jabardasth Anand: ఎట్టకేలకు లవ్ స్టోరీ బయటపెట్టిన అదుర్స్ ఆనంద్.. అప్పుడు పట్టుకున్న చెయ్యి ఇక వదలలేదు!

Jabardasth Anand:తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్య క్రమం ఎంతోమంది కంటెస్టెంట్ లకు జీవితాన్ని ఇచ్చిందని చెప్పాలి. ఇలా ఒక పూట తిండి తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితులలో ఉన్న స్థాయి నుంచి నలుగురికి సహాయం చేసే స్థాయిలో ఉన్నారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అదుర్స్ ఆనంద్ ఒకరు.

Jabardasth Anand: ఎట్టకేలకు లవ్ స్టోరీ బయటపెట్టిన అదుర్స్ ఆనంద్.. అప్పుడు పట్టుకున్న చెయ్యి ఇక వదలలేదు!

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆనందం తాజాగా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి తన భార్య మంజులతో కలిసి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆనంద్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం ద్వారా తన లవ్ స్టోరీ కూడా బయటపెట్టారు.

Jabardasth Anand: ఎట్టకేలకు లవ్ స్టోరీ బయటపెట్టిన అదుర్స్ ఆనంద్.. అప్పుడు పట్టుకున్న చెయ్యి ఇక వదలలేదు!

మంజుల తనకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయ్యిందని అయితే తను ఫ్రెండ్ గా అయితే నేను తనతో ఫ్రెండ్షిప్ చేస్తానని, ప్రేమ అంటే ఇంట్లో ఒప్పుకోరు అంటూ కండిషన్ పెట్టారు. మొదట్లో ప్రతి ఒక్క అమ్మాయి ఇలాగే అంటుందని తనని వదులుకోకుండా ప్రతిరోజు 50 రూపాయలు రీఛార్జ్ చేసి తనతో మాట్లాడుతూ ఉండేవాడిని. అలా తన స్నేహం ప్రేమగా మారింది.

జీవితంలో బాగా సెటిల్ అయ్యాను…

ఈ విధంగా మంజుల ఇటు నన్ను వదులుకోలేక అటు తల్లిదండ్రుల్ని వదులుకోలేక ఎంతో నలిగిపోయిందని, చివరికి నా పై ఉన్న ప్రేమను వదులుకోలేక బస్సు ఎక్కి నా దగ్గరకు వచ్చింది. అలా ఆ రోజు పట్టుకున్న తన చేయిని ఇప్పటివరకు వదలలేదని అదుర్స్ ఆనంద్ తెలిపారు.ఇక ప్రస్తుతం తన జీవితంలో బాగా సెటిల్ అయ్యానని పిల్ల పాపలతో ఎంతో సంతోషంగా ఉన్నట్లు ఈ సందర్భంగా అదుర్స్ ఆనంద్ వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago