Movie News

Jabardasth Anchor Sowmya: ఆ విషయంలో అనసూయని మరిపించలేకపోతున్న జబర్ధస్త్ కొత్త యాంకర్.. ఈ యాంకర్ మాకొద్దు బాబోయ్ అంటున్న ఆడియన్స్ !

Jabardasth Anchor Sowmya: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ఎన్నో సంవత్సరాలుగా ప్రసారమౌతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ కామెడీ షో ద్వారా కమెడియన్లతో పాటు జడ్జిలు , యాంకర్లు కూడా బాగా పాపులర్ అయ్యారు. సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన నాగబాబు జబర్దస్త్ జడ్జిగా బాగా ఫేమస్ అయ్యాడు. అలాగే హీరోయిన్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన రోజా జబర్దస్త్ పొందింది.

ఇక జబర్దస్త్ యాంకర్లుగా రష్మి, అనసూయ దక్కించుకున్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సంవత్సరాలుగా జబర్దస్త్ లో యాంకర్లుగా కొనసాగుతున్న అనసూయ, రష్మీ తమ యాంకరింగ్ తో పాటు గ్లామర్ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు.

ఇదిలా ఉండగా కొంతకాలం క్రితం అనసూయకి సినిమా అవకాశాలు ఎక్కువగా రావటంతో జబర్దస్త్ కి దూరం అయింది. అనసూయ జబర్దస్త్ కి దూరమైన తర్వాత ఒక కొత్త యాంకర్ వస్తుందని ప్రేక్షకులు భావించారు. కానీ ఎక్స్ట్రా జబర్దస్త్ తో పాటు జబర్దస్త్ లో కూడా రష్మి ని యాంకర్ గా ఉంచి కొంతకాలం షో నడిపించారు. ఇక జబర్దస్త్ కొత్త యాంకర్ గా సీరియల్ నటి సౌమ్యరావును తెరపైకి తెచ్చారు. షో లో ఎంట్రీ ఇవ్వటంతోనే సౌమ్య అందరి మీద పంచులు వేస్తూ సందడి చేసింది. ఇక ప్రస్తుతం జబర్థస్త్ యాంకర్ గా కొనసాగుతున్న సౌమ్య యాంకరింగ్ గురించి ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Jabardasth Anchor Sowmya: యాంకరింగ్ విషయంలో అనసూయకు సరితూగని సౌమ్య..

అనసూయతో పోల్చితే సౌమ్య గ్లామర్ విషయంలో కానీ…యాంకరింగ్ విషయంలో కానీ ఏమాత్రం సరితుగటం లేదని ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు. యాంకరింగ్ చేసే సమయంలో సౌమ్యరావు చాలా ఫాస్ట్ గా మాట్లాడుతుంది. కాకుండా కమెడియన్ల మీద పంచులు వేసే సమయంలో కూడా ఆమె పంచులు చాలా సీరియస్గా అనిపిస్తాయి. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా సౌమ్య అనసూయను దాటలేకపోతోంది. ఇలా అన్ని విషయాలలోనూ అనసూయ మందు సౌమ్య తేలిపోతోంది. దీంతో జబర్దస్త్ అభిమానులు సౌమ్య రావుకి బదులు రశ్మినే మళ్ళీ యాంకర్ గా తెచ్చి పెట్టండి బాబు అంటూ తమ గోడు వినిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago