General News

Pawan Kalyan: ఏంటీ టాక్స్ కట్టడానికి పవన్ కళ్యాణ్ 5 కోట్ల అప్పు చేశారా… వైరల్ అవుతున్న వీడియో!

Pawan Kalyan:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలోను మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంత చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన కొన్ని రోజులపాటు సినిమాలు చేస్తూ బిజీగా ఉండగా మరికొన్ని రోజులు రాజకీయాలలో బిజీగా మారుతూ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నారు.

ఇకపోతే జనసేన పార్టీని ముందుకు నడిపించడం కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఆయన సినిమాలు చేస్తూ ఆ డబ్బును పార్టీ కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

పవన్ కళ్యాణ్ తను సంపాదించినది మొత్తం తన పార్టీని నడిపించడం కోసం ఖర్చు చేయడమే కాకుండా ప్రజల సంక్షేమానికి ఖర్చు చేశారని తెలిపారు. ఇలా ఆయన సంపాదించినది మొత్తం ప్రజల కోసం ఖర్చు చేస్తూ ప్రభుత్వానికి టాక్స్ లు చెల్లించడం కోసం ఏకంగా ఐదు కోట్ల రూపాయల తాను అప్పు చేశారని ఇది నా కళ్ళారా చూశాను అంటూ జనసేన నాయకుడు తెలిపారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ని చూసి రాజకీయ నాయకులు ఎంతో నేర్చుకోవాలి..

ఈ విధంగా ప్రభుత్వానికి టాక్స్ చెల్లించడం కోసమే అప్పు చేశారని తెలియడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ ని చూసి ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో నేర్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. నిజంగానే ప్రభుత్వానికి టాక్స్ కట్టడం కోసమే అప్పు చేశారా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 hour ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 hours ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 hours ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

19 hours ago

పేద దేశాల నుంచి వలసలకు బ్రేక్.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. అమెరికా భవిష్యత్తుపై ఆందోళన

అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…

20 hours ago

మన బట్టలపై కనిపించే S, M, L సైజ్ ట్యాగ్ వెనుక భారీ చరిత్ర..

ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…

21 hours ago