Movie News

Jabardasth Nookaraju: ప్రియురాలి కోసం ఖరీదైన కారును గిఫ్ట్ గా ఇచ్చిన జబర్దస్త్ నూకరాజు… వైరల్ అవుతున్న ఫోటోలు!

Jabardasth Nookaraju: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది సెలెబ్రెటీలుగా మారిపోయారు. అయితే బుల్లితెరపై ప్రసారమవుతున్న పటాస్ కార్యక్రమంలో ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి జబర్దస్త్ ద్వారా సెలబ్రిటీ హోదా దక్కించుకున్న వారిలో నూకరాజు ఒకరు.ఈయన జబర్దస్త్ కార్యక్రమం మొదట్లో చలాకి చంటి టీంలో స్కిట్ చేస్తూ ఉండేవారు అయితే ఈయన అతి తక్కువ సమయంలోనే తన టాలెంట్ తో అంచలంచలుగా ఎదిగారు.

ఇలా చలాకి చంటి స్కిట్లో చేస్తూనే ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలలో కూడా అవకాశం అందుకున్నారు. ఇక జబర్దస్త్ కార్యక్రమంలో ప్రస్తుతం నూకరాజు టీం లీడర్ గా మారిపోయారు.ఇక పటాస్ కార్యక్రమాల ద్వారా పరిచయమైనటువంటి ఆసియా అనే అమ్మాయితో నూకరాజు ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక తన ప్రేమ విషయాన్ని కూడా ఈయన బహిరంగంగా అందరికీ తెలియజేశారు.

ఇక ప్రేమలో ఉన్న తర్వాత ప్రేమికులిద్దరూ ఒకరికొకరు గిఫ్టులు ఇచ్చుకోవడం సర్వసాధారణం. అయితే నూకరాజు మాత్రం తన ప్రేయసి ఆసియా కోసం ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారని చెప్పాలి.ప్రతిరోజు బైక్ పై షూటింగ్లకు వెళ్లాలంటే ఎంతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నూకరాజు ఏకంగా 14 లక్షల విలువ చేస్తున్నటువంటి కియా సెల్టన్ కారును కొనుగోలు చేసి ఆసియాకు కానుకగా ఇచ్చారు.

Jabardasth Nookaraju: కియా కారును కొన్న నూకరాజు…


ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ప్రియురాలి కోసం మరీ ఇంత ఖరీదైన బహుమతా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ కారుకు సంబంధించిన వీడియోని ఆసియా తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేస్తూ నాకోసం నూకరాజు కారు గిఫ్ట్ గా ఇచ్చారు అంటూ చెప్పకోచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

డాక్టర్ సలహా లేకుండా మందులు ఆపితే… మీ ఆరోగ్యానికి రిస్క్

ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…

7 hours ago

కొబ్బరి చట్నీ కేవలం రుచే కాదు… ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో తెలుసుకోండి!

ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…

7 hours ago

వేసవిలో విత్తనాలు తింటున్నారా? చియా నుంచి అవిసె వరకు… వేసవిలో ఎలా తినాలి? తెలియకపోతే రిస్క్!

వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…

7 hours ago

బయట బాగుంటుంది… లోపల ఖాళీ! సరైన కొబ్బరికాయను ఎలా ఎంచుకోవాలి?

కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…

7 hours ago

ఆరోగ్యానికి అల్ఫాల్ఫా గింజలు ఉపయోగమా? తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…

7 hours ago

మీలో దాగి ఉన్న జంతువు ఏది? మీ వ్యక్తిత్వానికి సరిపడేది ఎలా తెలుసుకోవాలి?

ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక అంశాలపై ఆసక్తి పెరుగుతున్న కొద్దీ “స్పిరిట్ యానిమల్” అనే భావన కూడా సోషల్ మీడియాలో, యువతలో…

8 hours ago