Categories: FeaturedMovie News

Jabardasth Vinodh : నమ్మిన ఆ స్నేహితులే నన్ను మోసం చేశారు : జబర్దస్త్ వినోద్

Jabardasth Vinodh : జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ లైంలైట్ లోకి వచ్చారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలను అందుకుని కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. ఇది ఒక కోణం అయితే మరో కోణం కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ జబర్దస్త్ ద్వారా నేమ్ ఫేమ్ సంపాదించుకున్నా ఆ తరువాత జబర్దస్త్ నుండి వెళ్లిపోయినవారు ఉన్నారు. మొదటి నుండి జబర్దస్త్ అనగానే బాగా ఫేమస్ అయింది మాత్రం లేడీ గేటప్స్ వేసేవాళ్ళు. ఈ షో ద్వారా లేడీ గెటప్స్ వేసే వినోదిని, సాయి, పావని వంటి వారు మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్నారు. ముఖ్యంగా వీరిలో వినోద్ ను అందరూ అమ్మాయి అనే అనుకుని పొరపాటు పడ్డారు. చమ్మక్ చంద్ర టీంలో చంద్ర కి పెయిర్ గా ఎన్నో స్కిట్స్ చేసిన వినోద్ జబర్దస్త్ కి క్వీన్ అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం జబర్దస్త్ వినోద్ అనారోగ్యంతో బరువు తగ్గి ఇపుడిపుడే కోలుకుంటున్నాడు.

నమ్మిన వాళ్ళే మోసం చేశారు…

జబర్దస్త్ లో ఉన్నపుడు బాగా ఫేమస్ అయిన వినోద్ మంచి గుర్తింపుతో మరిన్ని అవకాశాలను అందుకున్నాడు. అయితే తన ఇంటి విషయంలో నమ్మిన వాళ్ళే మోసం చేయడం వంటివి తనను స్ట్రాంగ్ చేశాయంటూ ఇటీవల ఇంటర్వ్యూలో తెలిపాడు. అనారోగ్యం తో చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా ఎవరి నుండి సహాయం తీసుకోలేదని ఎవరి సహాయం సానుభూతి వద్దంటూ చెప్తున్నాడు వినోద్.

తనకు అభిమానం, ఆశీర్వాదం ఉంటే చాలు సానుభూతి వద్దు అంటూ చెప్పాడు. జీవితంలో ఎదురైన ఎన్నో కష్టతరమైన పరిస్థితులనుండి ఎన్నో నేర్చుకున్నానని, ఎన్ని కష్టాలు వచ్చినా దృడంగా ఉంటూ కుటుంబాన్ని పోషించుకోగలనంటూ చెప్పారు. నా కుటుంబం ఎంతో ధైర్యంగా నాకు సపోర్ట్ గా నిలబడినప్పుడు నేను ధైర్యంగా ఎదుర్కోవాలి ఎంటువంటి పరిస్థితి అయినా అంటూ చెప్పారు. మళ్ళీ కెరీర్ లో బిజీ అవుతున్నట్లు తెలిపారు వినోద్.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago