Pawan Kalyan: తెలంగాణ సర్పంచ్ ఎన్నికలపై ఫోకస్ పెట్టిన జనసేన… సక్సెస్ సాధించేనా?

Pawan Kalyan: సినీ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో కూడా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈయన ప్రస్తుతం ఏపీ రాష్ట్ర రాజకీయాలలో సంచలనగా మారారు ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఇలా ఆంధ్రప్రదేశ్లో తమ పార్టీ పోటీ చేసిన ప్రతిచోట అఖండమైన విజయం సాధించడంతో తెలంగాణపై కూడా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఫోకస్ చేశారని తెలుస్తోంది. త్వరలోనే తెలంగాణలో జరగబోయే సర్పంచ్ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ పోటీకి దిగబోతున్నారంటూ ఒక వార్త వైరల్ గా మారింది ఇకపోతే నేడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్న ఆలయానికి వెళుతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఆలయానికి రావడంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా నిర్వహించారు.హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్‌ నగర్‌లో తెలంగాణ జనసేన ప్రచార కమిటీ ఛైర్మన్ ఆర్కే సాగర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సాగర్.

జనసేన పార్టీ లేకుండా రాజకీయాలు లేవు..
ఇక జనసేన తెలంగాణలో సమస్యలపై పోరాటం చేయడానికి కూడా సిద్ధమవుతుందని వెల్లడించారు.తెలంగాణలో జనసేన బలోపేతంపై పవన్ కళ్యాణ్ ఇచ్చే సూచనల మేరకు ముందుకు వెళ్తామని సాగర్ తెలిపారు. ముఖ్యంగా సిరిసిల్ల చేనేత కార్మికుల సమస్యలపై పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. జనసేన పార్టీ లేకుండా తెలుగు రాజకీయాలు ఉండవని.. ఏపీలో జనసేన విజయం ప్రభావం తెలంగాణపై ఉంటుందని వివరించారు. మరి ఈ విషయంపై పవన్ ఎలాంటి స్పష్టత ఇస్తారో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago