Janhvi Kapoor: ప్రముఖ దివంగత నటి శ్రీదేవి గురించి ఎంత చెప్పినా తక్కువే అన్ని భాషలలో అగ్ర హీరోలందరి సరసన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఎందరికో ఆరాధ్య దేవతగా నిలిచినటువంటి శ్రీదేవి ఆకాలమరణం ఇప్పటికే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈమె వారసురాలిగా ఇండస్ట్రీకి జాన్వీ కపూర్ వచ్చిన విషయం మనకు తెలిసిందే.
ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన జాన్వి ఐదు సంవత్సరాలుగా హీరోయిన్గా కొనసాగుతున్న ఇప్పటివరకు తనకంటూ ఒక సరైన హిట్ సినిమాని అందుకోలేదు. ఇక ఈమె త్వరలోనే ఎన్టీఆర్ సినిమా ద్వారా సౌత్ ఇండస్ట్రీకి కూడా పరిచయం కాబోతున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాలో హీరోయిన్గా అవకాశం అందుకున్నారు.
ఇకపోతే బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కోసం జాన్వీ కపూర్ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేస్తున్నారు అంతేకాకుండా తాజాగా ఈమెకు సంబంధించినటువంటి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఎంతో పద్ధతిగా ఉండే ఈమె శని ఆదివారాలు మాత్రం హద్దులు మీది ప్రవర్తిస్తూ ఉంటారని తెలుస్తోంది.
వీకెండ్ వస్తే చాలు ఎక్కువగా పబ్ లో పార్టీలు చేసుకుంటూ పెద్ద ఎత్తున స్మోక్ చేయడం డ్రింక్ చేయడం చేస్తూ ఉంటారట.తన తల్లి మరణాంతరం వీరినీ కంట్రోల్ చేసేవారు లేకపోవడంతో ఇలాంటి చెడు అలవాట్లకు బానిస అయ్యారని ఈ అలవాట్లకు బానిస అయ్యి తన తల్లి పేరును చెడగొడుతుంది అంటూ నేటిజన్స్ మండిపడుతున్నారు.
ఇప్పటి జీవనశైలిలో క్రెడిట్ కార్డు ఒక సాధారణ ఆర్థిక సాధనంగా మారిపోయింది. షాపింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు, అత్యవసర ఖర్చులు… ఇలా…
అకస్మాత్తుగా వాంతులు రావడానికి వాతావరణమే కారణం? మనలో చాలామందికి ఒక్కసారిగా కడుపులో తిప్పడం, నోటి వెంట నీళ్లు రావడం, వాంతులు…
పాలకూర.. సూపర్ ఫుడ్, కానీ సరైన పద్ధతిలో తినాలి చవకగా దొరికే ఆకుకూరల్లో పాలకూర ప్రత్యేక స్థానం పొందింది. తెలుగులో…
తెలుగు సినీ చరిత్రలో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఒక తరం స్టార్‌గా వెలిగిన హీరో, తర్వాతి తరం మెగాస్టార్…
యాంకర్ స్రవంతి బిజీ షోస్, సోషల్ మీడియా, కానీ ఎదురైన ఆ వేడుక అనుభవం మర్చిపోలేంటి తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో…
టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టుకు మరో మ్యాచ్ విన్నింగ్ హీరో దొరికాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడుతూ, అవసరమైన సమయంలో…