Movie News

Janhvi Kapoor: సోషల్ మీడియాను సీరియస్ గా తీసుకోను.. అలా కనిపిస్తేనే ఈఎంఐ కట్టగలను: జాన్వీ కపూర్

Janhvi Kapoor: బాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ అతిలోకసుందరిగా శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. హిట్టు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికగా నటి జాన్వీ కపూర్ షేర్ చేస్తే హాట్ ఫోటోలు కుర్రకారులకు చెమటలు పట్టిస్తుంటాయి.

ఇకపోతే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన గురించి సోషల్ మీడియా గురించి చేసినటువంటి కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. సినిమాలలో ఒక సాధారణ అమ్మాయిలా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయం గురించి తనకు ప్రశ్న ఎదురైంది.

ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను సోషల్ మీడియాను సీరియస్ గా తీసుకోననీ, దానిని కేవలం సరదాగా మాత్రమే తీసుకుంటానని ఈమె వెల్లడించారు. ఇక సోషల్ మీడియాలో తాను షేర్ చేసే ఫోటోలు గురించి కూడా ఈమె మాట్లాడుతూ..తాను అలాంటి బోల్డ్ ఫోటోలను షేర్ చేసినప్పుడే తన ఫోటోలను మరికొంతమంది చూస్తారు తనుకు మరి కొంతమంది ఫాలోవర్స్ పెరుగుతారని తెలిపారు.

Janhvi Kapoor: బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది..


ఈ విధంగా తనకు ఫాలోవర్స్ పెరిగితే బ్రాండ్ వ్యాల్యూ కూడా పెరుగుతుందని, తద్వారా తాను కట్టాల్సిన ఈఎంఐలను కట్టుకోగలను అంటూ ఈ సందర్భంగా జాన్వి కపూర్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె ఈఎంఐ ల కోసమే ఇలా హాట్ ఫోటోలు షేర్ చేస్తుందని తెలిసినటువంటి నెటిజెన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఆ బ్యాంక్ ఈఎంఐ లు మరి కాస్త ఎక్కువ ఉంటే బాగుండేది అంటూ ఒంటరిగా కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago