General News

వామ్మో ఈ దుప్పటి ధర 10 వేలా… ఏంటో దీని ప్రత్యేకత?

దుప్పటి ధర ఏంటి… పదివేల రూపాయలు ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.. అసలు పదివేల రూపాయలు విలువచేసే ప్రత్యేకత ఆ దుప్పటిలో ఏముందని భావిస్తున్నారా.. మరెందుకాలస్యం ఇంత ఖరీదు చేసే ఈ దుప్పటిలో ఎన్ని ప్రత్యేకతలు దాగి ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం..

సాధారణంగా మనకు వేసవికాలం మొదలైతే తీవ్ర ఉష్ణోగ్రతలు పెరిగి ఎక్కువగా ఏసీలు, కూలర్లు ఉపయోగిస్తాము. వీటివల్ల అదనపు విద్యుత్ చార్జీలు పడతాయి. అదేవిధంగా సీతాకాలం వస్తే చలికి గజగజ వణికి పోతాము. అయితే ఈ రెండు కాలాలలోనూ ఎలాంటి సమస్యలు లేకుండా వేసవి కాలంలో చల్లగా… శీతాకాలంలో వెచ్చగా మన శరీరాన్ని కప్పి ఉంచే దుప్పట్లు ఉంటే ఎంత బాగుంటుందో కదా… అచ్చం అలాంటి దుప్పటి ఇది.

జపాన్ లో ఆవిష్కృతమైన ఈ దుప్పటి ప్రస్తుతం మన దేశంలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ద్వారా ఈ దుప్పటిని మనం సొంతం చేసుకోవచ్చు. ఈ దుప్పటిని ఒకవైపు బాంబు కాటన్ తో తయారు చేస్తారు. ఇది శీతాకాలంలో మన చర్మాన్ని వేడిగా ఉంచుతుంది. అదేవిధంగా వేసవికాలంలో మన శరీరానికి చల్లదనాన్నిస్తుంది. సాధారణంగా ఒక మనిషికి ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతను తగ్గించే గుణం ఈ దుప్పటికి ఉంది.

ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ దుప్పటి ప్రస్తుతం మనకు అమెజాన్ ద్వారా పొందవచ్చు.మార్చిప‌వ‌ర్ కూలింగ్ బ్లాంకెట్ పేరుతో ల‌భ్య‌మ‌య్యే ఈ దుప్ప‌టిని వాషింగ్ మిషన్లో వేసి శుభ్రం చేసుకోవచ్చు. ఎంతో ప్రత్యేకమైన ఈ బ్లాంకెట్ ధర10,378 రూపాయలు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే త్వరపడండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago