Featured

JD Chakravarthy : నేను, విష్ణు ప్రియ మరి కొద్దిరోజుల్లో కలిసి… తను చాలా మంచి అమ్మాయి…: నటుడు జెడి చక్రవర్తి

JD Chakravarthy : ‘శివ’ సినిమాతో తెలుగులో పరిచయమైన నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి కంటే జేడి చక్రవర్తి అనగానే ప్రేక్షకులకు గుర్తిస్తారు. మొదటి సినిమా క్యారెక్టర్ పేరును తన పేరులో పెట్టుకున్న జేడి చక్రవర్తి శివ, సత్య, దెయ్యం, ఎగిరే పావురమా, మనీ, మనీ మనీ అంటూ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నాడు. గురువు ఆర్జీవి బాటలో హిందీలో అనేక సినిమాల్లో నటించిన జేడీ అటు తమిళం, కన్నడ, మాలయం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు చేసారు. తాజాగా యోట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

విష్ణుప్రియతో కలిసి కొద్ది రోజుల్లో…

యాంకర్ విష్ణు ప్రియ ఇటీవల జెడి గారి తల్లి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా అంటూ మాట్లాడిన వాటి గురించి క్లారిటీ ఇస్తూ చక్రి విష్ణు ప్రియ గురించి మాట్లాడారు. తాను మంచి ఫ్రెండ్ అంటూ చెప్పారు. ఇద్దరం ఒక వెబ్ సిరీస్ కోసం పనిచేశామని, ఆ సమయంలో పరిచయంతో తాను అలా అని ఉండవచ్చు అంతే కానీ మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. తాను చాలా మంచి అమ్మాయి అంటూ చెప్పారు.

విష్ణు ప్రియ తనని గురువుగా భావిస్తుంది. డైరెక్టర్ పవన్ తనకి నా గురించి చెబుతూ చక్రి గారితో నటించబోతున్నావ్ ఆయన సినిమాలను చూసి యాక్టింగ్ నేర్చుకో అని చెప్పడంతో తను 41 రోజులు నా సినిమాలను చూసి నాతో కలిసి నటించడం వల్ల షూటింగ్ అయ్యాక ఎక్సయిట్మెంట్ లో అలా కామెంట్స్ చేసింది. ఆ అమ్మాయికి నాకు అలాంటి ఉద్దేశం లేదు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago